♦️టీఎస్ అకాడమిక్ క్యాలెండర్♦️
👉ఫిబ్రవరి 1 - పాఠశాల ప్రత్యక్ష బోధన ప్రారంభం
👉మే 26 - చివరి పని దినం
👉మార్చి 15లోగా ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ పరీక్ష నిర్వహించాలి.
👉ఏప్రిల్ 15లోగా ఫార్మేటివ్ అసెస్మెంట్ టు పరీక్ష నిర్వహించాలి.
👉మే 7 నుంచి 13 వరకు 9వ తరగతి కి సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహించాలి.
👉మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి.
మే 27 నుంచి జూన్ 3 వేసవి సెలవులు
💥దీనిపై (ఈ షెడ్యూల్ పై) విద్యాశాఖ ఒకటి రెండు రోజుల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.💥