Sonu sood scholarship scheme application link 2021
సోను సూద్ స్కాలర్షిప్ 2021
➡️సోను సూద్ ఫౌండేషన్ ద్వారా దేశంలో విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తున్నారు.
దీనిలో స్కాలర్ షిప్ తో పాటు సివిల్స్ కోచింగ్ కూడా ఇస్తున్నారు.
➡️దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే క్రింద గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చాను. అప్లికేషన్ ఫామ్ నింపండి.
ముఖ్యమైన అంశాలు:-
➡️ఈ స్కాలర్షిప్ టెన్త్ ఇంటర్ డిగ్రీ మరియు pg విద్యార్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
➡️దీనికి అన్ని caste ల అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు..SC ,BC,ST, OC
దీనిలో స్కాలర్షిప్ తోపాటు సివిల్స్ కు సంబంధించి కోచింగ్ కూడా ఇస్తారు.
➡️ఈ కోచింగ్ Online మరియు offline రెండు విధాలుగా ఇస్తారు.
👉స్కాలర్షిప్ money ఎంత ఇస్తారు అనేది దీంట్లో చెప్పలేదు..
👉దీనికి మీరు అప్లై చేసుకున్న తర్వాత వారు మీకు కాల్ చేసి వివరాలు అందిస్తారు..
👉దీనికి సంబంధించి Apply చివరితేదీ :- జూన్ 30 వరకు ఉంది.
💥ఇక్కడ క్లిక్ స్కాలర్షిప్ అప్లై చేసుకోండి
👇👇👇👇👇