నిరుద్యోగులకు కేంద్రం GOOD NEWS... ONE NATION..ONE EXAM.

 నిరుద్యోగులకు కేంద్రం Good news... One Nation..One Exam.🔥👉దేశంలో ఏకీకృత విధానం వైపు అడుగులు పడుతున్నాయి. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలన్నింటికీ ఓకే పరీక్ష రాస్తే చాలు.👉 పరీక్షల కోసం, ఫీజుల కోసం బాగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ పరీక్షలో వచ్చిన...