Important General knowledge bits for all competitive exams
జనరల్ నాలెడ్జ్ బిట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్
Important Note : World First Incidents
👉Question - ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ
Answer - లండన్ (1863)
👉Question - ప్రపంచంలో తొలి గ్రంథం
Answer - రుగ్వేదం
👉Question - తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు
Answer - ఇండో - గ్రీకులు
👉Question - దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం
Answer - ఆంధ్రప్రదేశ్ (1956)
👉Question - భారత్‌లో మొదటి మహిళా కళాశాల
Answer - బెతూన్ కళాశాల కలకత్తా (1879)
👉Question - ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం
Answer - జపాన్ (టోక్యో 1964)
👉Question - మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం
Answer - రాగి
👉Question - భారత్‌లో తొలి నాగరికత
Answer - సింధు
👉Question - తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం
Answer - జనతా ప్రభుత్వం (1977 - 79)
👉Question - ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ
Answer - లండన్ (1890)
👉Question - భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్
Answer - అప్సర (1956)
👉Question - భారత్‌లో తొలి పత్రిక
Answer - బెంగాల్ గెజిట్ (1780)
👉Question - ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం
Answer - ముంబయి
👉Question - దేశంలో తొలి చమురు బావి
Answer - దిగ్బోయ్ (అస్సాం 1890)
👉Question - మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు
Answer - కుక్క
👉Question - దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం
Answer - చామ్రవట్టం (కేరళ)
👉Question - భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం
Answer - ముంబయి (1885)
👉Question - మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం
Answer - న్యూజిలాండ్ (1893)
👉Question - భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా
Answer - పాలక్కడ్ (కేరళ)
👉Question - భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం
Answer - చోగ్లామ్‌సార్ (జమ్ము కాశ్మీర్)
👉Question - తొలి ఇ-నెట్వర్క్ జిల్లా
Answer - మలప్పురం (కేరళ)
👉Question - భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్
Answer - అలెగ్జాండర్ (క్రీ.పూ. 326)
👉Question - భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం
Answer - బెంగళూరు (1906)
👉Question - భారత్‌లో వైర్లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం
Answer - మైసూర్ (కర్ణాటక)
👉Question - మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్
Answer - పెన్సిలిన్
👉Question - భారత్‌లో మొదటి అణు పరీక్ష
Answer - పోఖ్రాన్ (రాజస్థాన్ - 1974)
👉Question - భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం
Answer - ఆర్యభట్ట (1975)
👉Question - భారత్‌లో తొలి సైన్స్ నగరం
Answer - కలకత్తా
👉Question - కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం
Answer - స్పుత్నిక్ (రష్యా - 1957)
👉Question - ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ
Answer - రజియా సుల్తానా
👉Question - ఇండియాలోమొదటి రైల్వే లైను
Answer - ముంబయి నుంచి థానే (1853)
👉Question - ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను
Answer - కలకత్తా డైమండ్ హార్బర్ల మధ్య (1851)
👉Question - భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం
Answer - ఆపిల్ (1981)
👉Question - భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్
Answer - PSLVC - 2
👉Question - భారత్‌లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం
Answer - కలకత్తా (1727)
👉Question - మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం
Answer - ముంబయి కలకత్తాల మధ్య (1927)
👉Question - ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా
Answer - రాజా హరిశ్చంద్ర (1913)
👉Question - ప్రపంచంలో మొదటి టాకీ సినిమా
Answer - ది జాజ్ సింగర్ (1927)
👉Question - భారత్‌లో మొదటి టాకీ సినిమా
Answer - ఆలం ఆరా (1931)
👉Question - పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం
Answer - స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్
👉Question - భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం
Answer - టాటా ఐరన్ స్టీల్ కంపెనీ (1907)
👉Question - విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం
Answer - మదర్ ఇండియా
👉Question - భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త
Answer - పతంజలి
👉Question - ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు
Answer - కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700)