అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సహకారం తో TS SCERT నిర్వహిస్తున్న 9 వారాల ఆన్ లైన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్ రిచ్ మెంట్ కోర్సు (లెవెల్ -1) లో చేరుటకు *SGTs అప్లై చేయాల్సిన లింక్ 👇👇👇*
*అప్ లోడ్ చేయాల్సినవి:-*
1) సర్వీస్ సర్టిఫికేట్ (లేదా) టీచర్ ఐడెంటిటీ కార్డు (లేదా) అపాయింట్మెంట్ లెటర్
2) రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో & మరియు దాని కింద మీ సంతకం
*అవసరమైన వివరాలు:-*
1) ఈమెయిల్ ఐడీ
2) STO ID(Employee ID)
3) Mobile number
4) Working Place details
5) Service Seniority (in years)