Telangana Minority Gurukula outsourcing junior lecturer jobs exam latest update

Telangana Minority Gurukula outsourcing junior lecturer jobs exam latest update.తెలంగాణ మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఔట్ సోర్సింగ్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైంది.....దానిలో భాగంగా exam నిర్వహించే తేదీలు ఖరారు చేసారు.ఎంపిక విధానం 2 దశల్లో జరుగుతుంది.1). రాత పరీక్ష...