NMMS scholarship amount deposit latest update
👉NMMS ఎంపికై NSP PORTAL నందు నమోదు అయిన విద్యార్థులకు( 2018-19 and 2019-20) 12000/- వారి వారి ఖాతా ల లో జమ కావడం జరిగినది.*
👉విద్యార్థి యొక్క అప్లికేషన్ నెంబర్ తో వారి వారి ఖాతా లో నగదు జమ కావడం జరిగిందో లేదో ఈ క్రింది లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.*👇🏻👇👇👇👇👇 /p>