💥Telangana Entrance Exams Schedule:🔥
👉తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
👉సెప్టెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష జరుగుతుందని..
👉ఆగష్టు 31న ఈసెట్,
👉 సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
👉 ఇక ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష సెప్టెంబర్ 28,29 తేదీల్లో జరగనుంది.
👉అటు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న టీఎస్ ఐసెట్,
👉 అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ఎడ్‌సెట్,
👉అక్టోబర్ 4న లాసెట్ పరీక్షలు జరుగుతాయని..
💥 అన్ని పరీక్షలకు కూడా కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
💥కాగా, కరోనా పాజిటివ్ వచ్చిన స్టూడెంట్స్‌కు ప్రత్యేక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.