Current Affairs for all competitive exams

*🔥కరెంట్ అఫైర్స్ for all competitive exams🔥* 1.మానవతా వాదులకు ఇచ్చే  గుల్బెంకియన్    బహుమతి పొందిన మొదటి వ్యక్తి ఎవరు?Ans : - గ్రేటా థన్బర్గ్2.పెడ్రో  కారిడియానో  తర్వాత వాల్టర్ రోజర్ మార్టూస్ రూయిజ్  ఏ దేశ ప్రధానిగా విజయం సాధించారు?Ans : -పెరూ3.ఏ సాంగ్...