*🔥కరెంట్అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ - 15.04.2021🔥*
1. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ – 111 నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది?
1)బెంగళూరు☑️
2)పూణే
3)చెన్నై
4)ముంబాయి
2. 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వం వహించిన జాతీయ కమిటీలో ఎంత మంది పాల్గొన్నారు?
1)259☑️
2)253
3)262
4)267
3. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్ ఇండెక్స్‌లో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది ?
1)ఉత్తరాఖండ్
2) బీహార్
3)మధ్యప్రదేశ్☑️
4)పంజాబ్
4. ఏ రాష్ట్ర ప్రభుత్వం ’పాత్ ప్రదర్శక్’ అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కోచింగ్ సదుపాయాన్ని కల్పించింది?
1)ఉత్తరప్రదేశ్☑️
2)హిమచల్ ప్రదేశ్
3)బీహార్
4)వెస్ట్ బెంగాల్
5. రానున్న 5 ఏళ్ల కాలంలో ఇంజనీరింగ్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పాలసీ రంగానికి 45% నిధులు పెంచినట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ?
1తమిళనాడు
2)గోవా
3)కర్ణాటక☑️
4)వెస్ట్‌బెంగాల్
Join Now 👉 *, PSK education teligram group*
6. సింగోర్గడ్ కోట పునరుద్ధరణ పనులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎక్కడ పునాదులు వేశారు ?
1)మధ్యప్రదేశ్☑️
2) రాజస్థాన్
3) గుజరాత్
4) ఉత్తరప్రదేశ్
7. ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రభుత్వం సొంతంగా పాఠశాల విద్యా బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ?1)జార్ఖాండ్
2)ఢిల్లీ☑️
3)మధ్యప్రదేశ్
4)జమ్మూ కాశ్మీర్
8) వైట్ వాటర్ రాఫ్టింగ్ ఫెస్టివల్ మొట్టమొదటిసారిగా ఎక్కడ నిర్వహించారు?
1)బీహార్
2)హిమచల్‌ప్రదేశ్
3)జమ్మూ కాశ్మీర్☑️
4)ఉత్తరాఖండ్
9) బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) 26 రోజుల్లో నీతి సరిహద్దులను కలుపుతు 200 అడుగల బెయిలీ బ్రిడ్జిని ఎక్కడ పునర్నిర్మించింది ?
1)సిక్కిం
2)జమ్మూ కాశ్మీర్
3)ఉత్తరాఖాండ్☑️
4)బీహార్
10. దాదాపు 6 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలతో సుమారు 70 లక్షల గ్రామీణ మహిళలు స్వచ్చందంగా కలిసి పనిచేసే ప్రత్యేక మిషన్ శక్తి విభాగం కలిగియున్న తొలి రాష్ట్రం ఏది?
1)ఒడిశా☑️
2)వెస్ట్ బెంగాల్
3)త్రిపురా
4)హిమచల్‌ప్రదేశ్
Join Now 👉 *, PSK education teligram group*