MBNR expected promotoins:-
We would like to inform the teachers who will soon be benefiting from the promotion in the Erstwhile Mahabubnagar District that for our convenience there may be vacancies as per the subjects as shown by the cadre. These are just guesses.not official......
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో త్వరలో పదోన్నతి లో ప్రయోజనం పొందగోరేటువంటి ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా సబ్జెక్టులవారీగా గా క్యాడర్ వారిగా క్రింద కనబరిచిన టువంటి ఖాళీలు ఉండవచ్చునని మన సౌకర్యార్థం తెలియజేస్తున్నాము. ఇవి కేవలం అంచనా మాత్రమే .
ఈ సంఖ్యలో స్వల్ప తేడాలు ఉండేటువంటి అవకాశం ఉంది .
♦️GHM-202
♦️SA.Maths-40
♦️SA.Bio - science-103
♦️SA.Social studies-138
♦️SA.English-40
♦️SA.Physical Science-25
♦️LFL HM-302