IBPS బ్యాంకు (1167) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
IBPS. ద్వారా దేశంలోని వివిధ బ్యాంకు లలో 1167 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసారు.
ఈ ఉద్యోగాలకు తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల ఆర్హత కలిగిన అభ్యర్థులు అందరు అప్లై చేసుకోవచ్చు.
అర్హత : ఎదేని డిగ్రీ ఉత్తర్ణత
అప్లకేషన్లు ప్రారంభం : 5/8/2020
పూర్తి వివరాలకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి.👇👇👇👇