రాఫెల్ యుధ్ధ విమానాలు - క్విజ్

ఇటీవల చైనా తో యుద్ద మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఫ్రాన్స్ నుండి మన దేశం దిగుమతి చేసుకునే రాఫెల్ యుద్ద విమానాల గూర్చి తెలుసుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉండి. కావున వాటిని గూర్చి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం...... let's start.....


 1) రాఫెల్ యుధ్ధ విమానాలు భారత దేశము నకు ఏ రోజున చేరుకున్నాయి ?

29 జూలై 2020


2)29 జూలై 2020 న రాఫెల్ యుధ్ధ విమానాలు భారత దేశము లొ ఎక్కడ చేరుకున్నాయి?

అంబాల ఎయిర్ ఫోర్స్ 


3) మొదటి దశలో 5 విమానాలు ఏ వైమానిక స్థావరం నుంచి గాలిలోకి ఎగిరాయి?

మెరిగ్నాక్


4) ఫ్రాన్స్లోని భారత రాయబారి ఎవరు?

జావేద్ అఫైర్స్


5) రాఫెల్ యుధ్ధ విమానాలు తయారు చేసిన సంస్థ ఏది?

దసాల్ట్ సంస్థ


6) ఎన్ని కోట్లతో భారత్ 36 రాఫెల్ యుధ్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్ తో 2016లో ఒప్పందం కుదుర్చుకుంది?

5000 కోట్లు 


7) భారత పైలెట్లకు శిక్షణ కోసం ఎన్ని విమానాలు ఫ్రాన్స్లో ఉండిపోయాయి?

5


8) 36 రాఫెల్ యుధ్ధ విమానాలు ఎప్పటిలోగా భారత్ చేరుకుంటాయి?

2021 లోపు


9) రెండవ దశలో వచ్చే విమానాలు ఎక్కడ నిలిపి ఉంచుతారు?

పశ్చిమ బెంగాల్ లోని హసిమరా బేస్ లో 


10) ఇప్పటి వరకు ఎంత మంది భారత పైలెట్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది?

12 మంది


11) రాఫెల్ యుధ్ధ విమానాలు పొడవు ఎంత?

10.3 మీటర్లు 


12)రాఫెల్ యుధ్ధ విమానాలు ఎత్తు ఎంత?

5.3 మీటర్లు


13)రాఫెల్ యుధ్ధ విమానాలు యొక్క గరిష్ట బరువు ఎంత?

 24, 500 కేజీలు


14) రాఫెల్ యుధ్ధ విమానాలు పరిధి ఎంత?

3, 700 కిలోమీటర్లు 


15)రాఫెల్ యుధ్ధ విమానాలు గరిష్ట వేగం గంటకు ఎంత?

2, 222.6 కిలోమీటర్లు


16) ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యుద్ధవిమానాల లో రాఫెల్ యుద్ధ విమానాలు ఏ స్థానంలో ఉన్నాయి?

మొదటి స్థానంలో


17)రాఫెల్ యుధ్ధ విమానాలు ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటూ ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేయగలవు?

3,700 కిలోమీటర్లు


18) రాఫెల్ యుధ్ధ విమానాలు నడిపిన తొలి భారత పైలెట్ ఎవరు?    

కాశ్మీర్ కు చెందిన హిలాల్ అహ్మద్ రాథోడ్.


Plz subscribe my channel : 👇👇👇👇👇

   Click here

0 Comments