KNOW YOUR LAND DETAILS IN TELUGU.
మీ యొక్క భూమి వివరాలను మీ ఫోన్ తో తెలుసుకోండి.
మీ భూమి వివరాలను తెలుసుకునే మందు కింద ఇచ్చిన అంశాలను చదవండి
- మీరు మొదటగా కింద ఇచ్చిన లింక్ ఫై క్లిక్ చేయండి.
- మీకు ROR & ఫహని విండో ఓపెన్ అవుతుంది అక్కడ మీరు ఇచ్చిన పూర్తి వివరాలను నింపండి …మీ యొక్క జిల్లాను ,డివిజన్,మండలం ,గ్రామమును ఎంచుకోండి.
- తరువాత మీ యొక్క ఖాతా నెంబర్ లేదా సర్వే నెంబర్ ఎంటర్ చేయండి.
- చివరన get details ఫై క్లిక్ చేసి మీ వివరాలు ను పొందండి.
👉ఇక్కడ క్లిక్ చేసి మీ భూమి వివరాలను పొందండి.. 👇👇👇
0 Comments