Today's job and education updates 30/9/20
👉తెలంగాణ లో ఇప్పటివరకు భర్తీ అయిన ఉద్యోగాలు.?
👉కేంద్ర ఫార్మా విభాగాల్లో 239 ఖాళీలు
👉కాకతీయ యూనివర్సిటీ లో డిస్టెన్స్ కోర్సులు...
👉లాంటి మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి pdf డౌన్లోడ్ చేసుకోండి.
Today's job and education updates 30/9/20
👉తెలంగాణ లో ఇప్పటివరకు భర్తీ అయిన ఉద్యోగాలు.?
👉కేంద్ర ఫార్మా విభాగాల్లో 239 ఖాళీలు
👉కాకతీయ యూనివర్సిటీ లో డిస్టెన్స్ కోర్సులు...
👉లాంటి మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి pdf డౌన్లోడ్ చేసుకోండి.
తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లా నుండి అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసారు దీనికి కేవలంఆదిలాబాద్ జిల్లా వారు మాత్రమే అప్లై చేసుకోవాలి .మహిళ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి 35 సంవత్సరాలు కంటే తక్కువ వుండి ,పెళ్లి అయి అదే గ్రామానికి చెందిన మహిళా అభ్యర్తలు అప్లై చేసుకోవచ్చు.
దీనికి 10వ తరగతి పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనిలో టీచర్స్ మరియు హెల్పర్ల ఖాళీలు ఉన్నాయి దీనికి కనీస వయస్సు 21 yerrs నుండి గరిష్టంగా 35 ఇయర్స్ ఉండాలి ,దీనికి అభ్యర్థులు ఆన్లైన్ లో ఈ నెల 15 నుండి చివరి తేదీ జులై 30 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టుల అన్నింటికీ అభ్యర్థులు ఆన్లైన్ విధానములో నే అప్లై చేసుకోవాలి మొదటగా మీరు official వెబ్సైటు లింక్ కింద ఇచ్చాను దానిపై క్లిక్ చేయండి మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అక్కడ మీరు మొదటగా ఏ పోస్టుకు అప్లై చేస్తన్నారో ,అంగన్వాడీ టీచర్స్ or హెల్పేర్ అనేది మీరు ఎంచుకోండి .తరువాత అక్కడ ఇచ్చిన పూర్తి వివరాలు ఎటువంటి తప్పులు లేకుండా నింపండి ,అప్లికేషన్ లో ఎటువంటి ఖాళీలు లు లేకుండా నింపాలి .అప్లికేషన్ లో ఎటువంటి తప్పులు వున్నా దానికి అభ్యర్థులే బాధ్యత వహించ వలసి ఉండును.
దీనికి సంబందిచిన పేపర్ ప్రకటన మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కింద ఇచ్చాను చుడం డి.
Official website link👇👇👇
Adilabad district vacancies list 👇👇👇
తెలంగాణ లోని రెండు జిల్లాల్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల.
👉దీనిలో మేనేజర్ ,సోషల్ వర్కర్ ,నర్స్ ,అకౌంటెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు కలవు .
👉దీనికి సెప్టెంబర్ 30 లోపు అప్లై చేసుకోవాలి.
👉 దీనికి సంబందించిన నోటిఫికేషన్ pdf ,మరియు officel వెబ్సైటు లింక్ కింద ఇచ్చాను.
*♦️నవోదయ నోటిఫికేషన్ 2021♦️*
*👉 2021 నవోదయ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల*
*👉 Application చివరి తేదీ 30.10.2020*
*👉 పరీక్ష తేదీ::- 10.04.2021*
*👉అర్హత : 5 వ తరగతి చదువుతున్నవిద్యార్థులు.
👉To see notification details click here👇👇
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కింద pdf లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోండి.
సర్కారు ఆఫీసులలో లక్షన్నర ఖాళీలు..ప్రతి మూడు పోస్టులకు ఒక పోస్ట్ ఖాళీ,డిపార్ట్మెంట్ వారిగా ఖాళీల వివరాలు
ఇక రావద్దు, కాంట్రాక్టు & ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కు ఎసరు…ఇప్పటివరకు40 వేల మంది తొలగింపు
పట్టా భద్రుల ఓటు హక్కు ఇలా నమోదు చేసుకోండి..2017 వరకు గల డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు
రెండు పేపర్ లు ఒకేలా… మాడరేట్ JEE పేపర్
Pdf కోసం కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇
పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు నమోదు -సందేహాలు -సమాధానాలు
ప్రతీ పట్టభద్రుడు.. ఓటు నమోదు చేసుకోవాల్సిందే!
🔸పాత ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోం
🔹అక్టోబరు 1వ తేదీ నుంచి మండలి ఓట్ల నమోదు
🎙️‘ఈనాడు’ ఇంటర్వ్యూలో ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.శశాంక్ గోయల్
🍥‘‘తెలంగాణలో ఎన్నికలు జరిగే రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోని ప్రతీ పట్టభద్రుడు తాజాగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. గత ఓటరు జాబితాలో పేరు ఉన్నా.. ప్రస్తుతం నమోదు చేసుకోవాల్సిందే. ఆ జాబితాను పరిగణనలోకి తీసుకోం. కేవలం పరిశీలన కోసమే ఎన్నికల సంఘం దాన్ని వినియోగించుకుంటుంది.’’ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ చెప్పారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ, మండలి ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై ఆయన ‘ఈనాడు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ అంశాలు ఆయన మాటల్లోనే..
గతంలో నమోదు చేసుకోని పట్టభద్రులే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలా? ప్రతి పట్టభద్రుడూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా?
👉ప్రస్తుతం ఎన్నికలు జరిగే రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోని ప్రతి పట్టభద్రుడూ ఇప్పుడు తన ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఆరేళ్ల కిందట జరిగిన మండలి ఎన్నికల సమయంలో ఓటు హక్కును నమోదు చేసుకున్నంత మాత్రాన సరిపోదు. ఆ జాబితాను ఎన్నికల సంఘం కేవలం పరిశీలన, రికార్డుల కోసమే పరిగణనలోకి తీసుకుంటుంది. తాజాగా నమోదు చేసుకున్న అర్హులకు మాత్రమే ఓటు హక్కు లభిస్తుంది.హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల పదవీ కాలం 2021, మార్చి 29వ తేదీ వరకు ఉంది. ప్రస్తుతం ఓటర్ల జాబితాను తయారు చేసేందుకే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
👉ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హతలు ఏమిటి?
♦️డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. అయితే, ఈ ఏడాది నవంబరు 1వ తేదీ నాటికి డిగ్రీ ఉత్తీర్ణులై మూడు సంవత్సరాలు పూర్తి అయిన వారు మాత్రమే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి.
💥ఓటు హక్కు నమోదు కోసం ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి? ఏయే పత్రాలు జత చేయాలి?
♦️అక్టోబరు 1వ తేదీ నుంచి వ్యక్తిగతంగా గానీ, ఆన్‌లైన్ ద్వారా గానీ ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి. నవంబరు 11వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తాం. డిసెంబరు 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి తుది ఓటర్ల జాబితాను వచ్చే ఏడాది జనవరి 18న ప్రకటిస్తాం. ఎన్నికలు జరిగే జిల్లాల్లోని అధికారులు పోలింగు కేంద్రాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తారు. వారి వద్ద ఓటరు నమోదు దరఖాస్తులు ఉంటాయి. వాటిని భర్తీ చేసి ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికెట్ల ప్రతులను జత చేయాలి. ఆన్‌లైన్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే వారు ceotelangana.nic.in లేదా https://www.nvsp ద్వారా ఫారం-18ను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ రెండు ధ్రువపత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
💥ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది?
♦️శాసనసభ, లోక్‌సభ ఎన్నికల కోసం ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రారంభించాం. నవంబరు 11వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తాం. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటి వరకూ వివిధ విభాగాల కింద 2,87,721 దరఖాస్తులు అందాయి. వాటిలో ఓటు నమోదు కోసం 1,31,171 దరఖాస్తులు వచ్చాయి.
💥సాధారణ ఎన్నికల ఓటర్ల నమోదులో ఇలాంటి నిబంధన లేదు కదా? మండలి ఎన్నికలకే ఎందుకు?
♦️నిజమే. సాధారణ ఎన్నికల్లో ఇలాంటి నిబంధన లేదు. సాధారణంగా పట్టభద్రులు ఉద్యోగ రీత్యా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంటారు. ఇతరులు ఇక్కడికి వస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే మండలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నా తాజాగా ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాను రూపొందించాలని ఎన్నికల సంఘం నిబంధన విధించింది.
TS Departmental tests 2020 latest schedule released
Tspsc released new schedule for departmental tests . Departmental tests will be conducted in offline mode OMR based exam with objective questions from 3-10-20 to 9-10-20.
To see more details please click the below link 👇👇👇
భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు
●1) ఇండియన్ పీనల్ కోడ్ -1860
●2) నిర్భయ చట్టం ( క్రిమినల్ లా సవరణ)- 2013
●3) ఇండియన్ పోలీస్ చట్టం -1861
●4) భారతీయ సాక్ష్యాల చట్టం – 1872
●5) భారతీయ పేలుడు వస్తువుల చట్టం – 1884
●6) క్రిమినల్ ప్రాసీజర్ కోడ్ (1973 సవరణలు..1974అమలులోకి) – 1896
●7) ఖైదీల గుర్తింపు చట్టం – 1920
●8) నష్ట పరిహారాల చెల్లింపు చట్టం -1923
●9) ఇండియన్ వారసత్వ చట్టం -1925
●10) వర్తక సంఘాల చట్టం – 1926
●11) డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ – 1930
●12) వేతనాల చెల్లింపు చట్టం – 1936
●13) మోటర్ వాహనాల చట్టం – 1939
●14) ఫ్యాక్టరీ చట్టం – 1948
●15) ఉద్యోగుల భవిష్యనిది చట్టం – 1952
●16) ఆహార కల్తీ నివారణ చట్టం – 1954
●17) భారతీయ పౌరసత్వ చట్టం – 1955
●18) నిత్యావసర వస్తువుల చట్టం – 1955
●19) హిందు కోడ్ చట్టం – 1955
●20) పౌర హక్కుల రక్షణ చట్టం – 1955
●21) కోర్టులో ఖైదీల హాజరు పై చట్టం – 1956
●22) వరకట్న నిషేద చట్టం – 1961
●23) ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం – 2002
●24) AP జూద నివారణ చట్టం – 1974
●25) సమాన వేతన చట్టం – 1976
●26) వెట్టిచాకిరి రద్దు చట్టం – 1976
●27) ఫ్యామిలీ కోర్టు చట్టం – 1984
●28) బాల కార్మిక వ్యవస్థ రద్దు చట్టం – 1986
●29) వినియోగదారుల రక్షణ చట్టం – 1986
●30) టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిరోదక చట్టం – 1988
●31) అవినీతి నిరోధక చట్టం – 1988
●32) ఇమ్మోరల్ ట్రాపిక్ (ప్రివెన్షన్ ) చట్టం – 1956
తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ; ముఖ్యాంశాలు.
త్వరలో తెలంగాణ లో నియామకం చేపట్టనున్న వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపరేషన్ కొనసాగించే నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్షలో ఉపయోగపడే విధంగా చట్టం గురించి పూర్తిగా క్లాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. So Plz subscribe my channel for latest job and education updates 👍👍.
To Download TS muncipal act 2019 introduction class 1 PDF click here 👇👇👇👇
Telangana intermediate Admission schedule 2020-21.
Telangana intermediate Admission schedule 2020-21 was released just now.
1).Commencement of admissions starts from : 16-9-2020;
2). Commencement of online classes starts from : 18-9-2020;
3). Date of completion of admissions : 30-9-2020;
To see the detailed notification click here 👇👇👇
TSSPDCL JACO court case update
జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ కోర్టు కేసు మళ్ళీ అక్టోబర్ 05 కు వాయిదా పడింది....
నెక్స్ట్ update కింది సూచనలు పాటించి చూడండి....👇👇
కింద ఇచ్చిన లింకు క్లిక్ చేయడం ద్వారా హైకోర్టు అఫిషియల్ వెబ్సైట్ లోకి ప్రవేశిస్తారు..
స్క్రీన్ పైన కనిపించే box లో case type దగ్గర WP అని,
case number దగ్గర 5676 అని,
year దగ్గర 2020 అని type చేసి,
అక్కడ ఉన్న captcha ను యధాతథంగా అక్కడ ఉన్న box లో type చేసి
submit button క్లిక్ చేస్తే
case కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి.
లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 👇👇👇👇
NAVODAYA VIDYALAYA SAMITI [ HYDERABAD REGION ]
N O T I F I C A T I O N
Online applications are invited for engagement of Post Graduate Teachers(PGTs), Trained Graduate Teachers(TGTs), Creative Teahers & Faculty-cum-System Administrators on Contract basis for the session 2020-21
Essential Educational Qualifications at a glance:
1. For PGTs – Post Graduation with 50% marks in aggregate, with B.Ed. 2. For TGTs & Creative Staff – Graduation with 50% marks in the concerned subject & also aggregate, with B.Ed ( preference shall be given to the candidates who have qualified CTET conducted by CBSE ). ( Details of Essential & Desirable qualifications on page 2 onwards) 3. For FCSA – Graduate with Diploma in Computer Application(equivalent to ‘A’ level course of DOEACC) from a recognized institution. OR ‘A’ level certificate from DOEACC. OR BCA/BSc(Computer Science/Information Technology or Information Science/Practices) from recognized University/Institution. OR BTech/BE ( Computer Science/Information Technology or Information Science/Practices) /MCA from a recognized University . Age limit: Upto 65 years as on 31.08.2020 Remuneration: PGTs is Rs. 27,500/-pm (Normal stations) & Rs. 32,500/-pm (Hard Stations). (consolidated) TGTs & Creative Staff is Rs. 26,250/-pm (Normal Stations) & Rs. 31,250/-pm (Hard Stations). FCSA is Rs. 26,250/- pm Period of Contract – For the session 2020-21. Last date for online applications: 17.09.2020 till 23.59 hrs. Date(s) of online interview : Will be notified in this website shortly.
To download notification click here 👇👇👇
To download application form click here 👇👇👇
IBPS గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల ( ఆఫీస్ అసిస్టెంట్) admit cards released......
👉👉ibps rrb నుండి క్లర్క్స్ మరియు po ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలుబడింది .తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్టాలలో ఖాళీలు వున్నాయి.
ఈ ఖాళీలు ఆంద్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ,తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఈ రెండు బ్యాంకులలో ఖాళీలు వున్నాయి .
ప్రతి సంవత్సరం rrb మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తరు .
2020 సంవత్సరానికి మనకు నోటిఫికేషన్ వెలుబడింది అయితే ఈ సారి పరీక్ష ను అభ్యర్థులు తెలుగు లో కూడా రాసుకొనే అవకాశం ఇవ్వడం జరిగింది.
దీనివల్ల గ్రామీణ ప్రాంతాలలో వుండే అభ్యర్థులకు కొంత మేలు జరిగే అవకాశం వుంది.
Click here to Download IBPS RRB clerk (office assistant) hall tickets 👇👇👇👇
Ts పాలి సెట్ ఫలితాలు విడుదల.
👉 తెలంగాణ లో పాలి సెట్ 2020 ఫలితాలు విడుదల అయ్యాయి. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ hyd నాంపల్లి లోని తన కార్యాలయంలో రాంక్ లను రిలీజ్ చేశారు.
👉 ఈ నెల 2వ తేదీన జరిగిన ప్రవేశ పరీక్షకు 56814 మంది హాజరయ్యారు.
👉 విద్యార్థులు పరీక్షా ఫలితాలను, రాంక్లను కింది లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.👇👇👇👇
తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం రూపొందించింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. 2020, సెప్టెంబర్ 09వ తేదీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ఉదయం ప్రారంభమయ్యాయి.
రెవెన్యూ చట్టంపై సభలో చర్చ
ఈనెల 10, 11 తేదీల్లో కొత్త రెవెన్యూ చట్టంపై సభలో చర్చ జరుగనుంది. సులువుగా, పారదర్శకంగా ప్రజలకు రెవెన్యూ సేవలు అందించాలనే లక్ష్యంతో.. ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించింది. అక్రమాలకు తావులేకుండా, భూ లావాదేవీలు సులభంగా పూర్తవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.
రికార్డ్ ఆఫ్ రైట్ చట్టం-2020
ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న భూ యాజమాన్య హక్కుల చట్టానికి సవరణ చేస్తూ రికార్డ్ ఆఫ్ రైట్ చట్టం-2020ని అమల్లోకి తేనుంది. ఈ మేరకు అసెంబ్లీలో తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ బిల్-2020ను ప్రవేశపెట్టనుంది. వీఆర్‌ఓ వ్యవస్థ రద్దు చేస్తూ మంత్రివర్గం ఆమోదించిన బిల్లును కూడా సభలో ప్రవేశపెడతారు.
భూ నిర్వహణలో సరికొత్త మార్పులు
కొత్త చట్టం ద్వారా భూ నిర్వహణలో సరికొత్త మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రెవెన్యూ శాఖలో చోటు చేసుకునే అవినీతిలో 90 శాతం మ్యుటేషన్, పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీతోనే ముడిపడి ఉండటంతో.. దీనికి అడ్డుకట్ట వేస్తూ రికార్డ్ ఆఫ్ రైట్ చట్టంలోని కీలకమైన క్లాజులను మార్చుతూ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.
నోటీసుల విధానానికే ఉద్వాసన
ఉమ్మడి రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ జరగ్గానే.. ఆ భూముల లావాదేవీలు సరైనవేనా కాదా అని నిర్ధారించడానికి వీలుగా నోటీసులు జారీ చేసి.. 30 రోజుల గడువు అనంతరం మ్యుటేషన్ చేసేవారు. దీన్ని వారం రోజులకు కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఆర్‌వోఆర్ యాక్ట్‌ను సవరించగా.. తాజాగా బిల్లులో అసలు నోటీసుల విధానానికే ఉద్వాసన పలికారు.
ఆటోమేటిక్‌గా మ్యుటేషన్
దీనికి ఆమోదం లభిస్తే.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అంతా తహసీల్దార్ చూడనున్నారు. కొత్త చట్టం ద్వారా వ్యవసాయ భూ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే మ్యుటేషన్ వెంటనే పూర్తికానుంది. తెలంగాణ రాష్ట్ర సమగ్ర భూ దస్త్రాల నిర్వహణ విధానంలోని సమాచారం ఆధారంగా ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ పూర్తికానుంది.
లావాదేవీ పూర్తికాగానే
2017లో భూ దస్త్రాల ప్రక్షాళన నిర్వహించడంతో దాని ఆధారంగా ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. ఇప్పటికే ప్రభుత్వం రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాలను అందజేసింది. రైతుల భూ దస్త్రాలకు ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లను జతచేసింది. వాటి ఆధారంగా లావాదేవీ పూర్తికాగానే రైతు ఫోన్‌కు సంక్షిప్త సమాచారం అందే విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది.
READ మారుతీరావు ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందంటే?
తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారాలు
ఇకపై ప్రభుత్వం తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారాలను అప్పగిస్తోంది. కొత్త చట్టం ప్రకారం 592 తహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఒకేచోట భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయేతర భూములకు మాత్రం ప్రస్తుతం ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. సాంకేతికత ఆధారంగా రెవెన్యూ పరిపాలనను నిర్వహించేందుకు కొత్త చట్టం వీలు కల్పించనుంది.
రెవెన్యూ రికార్డుల్లోకి ఆటోమేటిక్‌గా పేరు
ఒక్కసారి రిజిస్ట్రేషన్ జరిగితే చాలు రెవెన్యూ రికార్డుల్లోకి ఆటోమేటిక్‌గా పేరు చేరనుంది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ చేసే సమయంలో కొన్ని షరతులు విధించి.. ఈ ప్రక్రియ చేపట్టేలా కొత్త యాక్ట్‌ను అనుసరించి, చర్యలు తీసుకోనున్నారు. భూముల రిజిస్ట్రేషన్ జరిగి.. మ్యుటేషన్ కాగానే ఆ డేటా పట్టాదారు పాస్‌పుస్తకాల ముద్రణా కేంద్రానికి చేరనుంది.
భూముల యాజమాని లేదా రైతు ఇంటికే పాస్‌పుస్తకం
ఆ తర్వాత నేరుగా భూముల యాజమాని లేదా రైతు ఇంటికే పాస్‌పుస్తకం చేరుతుంది. దీనికోసం రైతుల నుంచి పోస్టల్ చార్జీల రూపేణా నిధులను ప్రత్యేకంగా వసూలు చేస్తారు. ఇక వారం రోజుల్లోపు పాస్‌పుస్తకం ఇంటికి రానుంది.
వీఆర్వోల వ్యవస్థ రద్దు
వీఆర్వోల వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తహసీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్ల అధికారాలకూ కత్తెరపెడుతూ వీరు నిర్వహించే రెవెన్యూ కోర్టులను రద్దు చేయనుంది. ఈ మేరకు ఇవాల సభలో ప్రవేశపెట్టనున్న తెలంగాణ భూహక్కులు పాస్‌పుస్తకాల బిల్లు-2020లో రెవెన్యూ కోర్టుల స్థానంలో ట్రైబ్యునళ్లను ప్రతిపాదించింది.
కోర్టులన్నీ రద్దు
తహసీల్దార్లు, ఆర్‌వోఆర్, కౌలురక్షిత చట్టం, ఇనామ్ యాక్ట్, సీలింగ్ చట్టాల ద్వారా తహసీల్దార్ ఆర్‌వోఆర్ ఆధారంగా రెవెన్యూ కోర్టులు నిర్వహిస్తున్నారు. ఇకపై ఈ కోర్టులన్నీ రద్దు కానున్నాయి. తాజా బిల్లులో రెవెన్యూ కోర్టులు చూసే కేసులన్నీ ట్రైబ్యునళ్లు చూసుకునేలా క్లాజును చేర్చారు. తాజా నిర్ణయాలతో పలు జిల్లాల్లో రెవెన్యూ కోర్టులు దాదాపుగా ఆగిపోయాయి.
కోర్టులో సవాలు చేయడానికి వీల్లేకుండా చర్యలు
ప్రతి శనివారం కోర్టు కేసులకే యంత్రాంగం సమయాన్ని కేటాయించేది. దాంతో కొత్త చట్టంతో జిల్లాకు ఒక భూవివాదాల పరిష్కారానికి రెవెన్యూ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు. బిల్లు చట్టరూపం దాల్చితే జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ ట్రైబ్యునళ్లు భూకేసుల విచారణను చేపట్టనున్నాయి. ట్రైబ్యునల్‌లో ఇచ్చేతీర్పును హైకోర్టు, సుప్రీంకోర్టులో తప్ప మరే కోర్టులో సవాలు చేయడానికి వీల్లేకుండా చర్యలు తీసుకోనున్నారు.
తెలంగాణ లోని 16 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ జారీ చేసారు. దాంట్లో భాగంగా అన్ని పోస్టులకు సంబంధించి 1:2 సెలెక్షన్ లిస్ట్ విడుదల చేశారు.
మొత్తంగా 160 పోస్టులకు గాను 1:2 నిష్పత్తిలో సబ్జెక్టఉకు 40 కి పైగా అభ్యర్థులను ఎంపిక చేశారు.
ఎంపికకు సంబంధించి గైడ్ లైన్స్ ని కూడా పొందుపరచడం జరిగింది.
To Download 1:2 Selection list click here 👇👇👇
👉👉ibps rrb నుండి క్లర్క్స్ మరియు po ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలుబడింది .తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్టాలలో ఖాళీలు వున్నాయి.
ఈ ఖాళీలు ఆంద్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ,తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఈ రెండు బ్యాంకులలో ఖాళీలు వున్నాయి .
ప్రతి సంవత్సరం rrb మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తరు .
2020 సంవత్సరానికి మనకు నోటిఫికేషన్ వెలుబడింది అయితే ఈ సారి పరీక్ష ను అభ్యర్థులు తెలుగు లో కూడా రాసుకొనే అవకాశం ఇవ్వడం జరిగింది.
దీనివల్ల గ్రామీణ ప్రాంతాలలో వుండే అభ్యర్థులకు కొంత మేలు జరిగే అవకాశం వుంది.
Click here to Download hall tickets 👇👇👇👇
*♦️గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు మంగళం*
*♦️కొత్త రెవెన్యూ చట్టానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం*
*♦️రిజిస్ట్రేషన్‌తోనే మ్యుటేషన్.. ఆ వెంటనే పాసుపుస్తకం*
*🔷బీసీ జాబితాలో కొత్తగా 17 కులాలకు ఓకే*
*🔷రేపు శాసనసభలో పలు బిల్లుల ప్రవేశం*
*🔷కొత్త రెవెన్యూ చట్టంతో రాష్ట్రంలో భూ కబ్జాలుండవు*
*🔹గ్రేటర్ హైదరాబాద్‌లో మళ్లీ సెంచరీ: సీఎం కేసీఆర్*
*🌀రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వో) వ్యవస్థను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ భూహక్కులు-పట్టాదార్ పాస్‌పుస్తక చట్టం-2020 బిల్లును కూడా కేబినెట్ ఆమోదించింది. సోమవారం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటితోపాటు పలు బిల్లులు, ఆర్డినెన్సులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కొత్త సచివాలయం నిర్మాణం, పాత సచివాలయ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలన అనుమతులు, కొత్తగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపుల కోసం సవరించిన పరిపాలన అనుమతులు ఇచ్చింది. 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమిషన్ చేసిన సిఫారసులనూ కేబినెట్ ఆమోదించింది. తెలంగాణ మునిసిపాలిటీ యాక్ట్-2019లోని సవరణ బిల్లులకు, పంచాయతీరాజ్-రూరల్ డెవల్‌పమెంట్-గ్రామ పంచాయత్స్-ట్రాన్స్‌ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్ట్-2018 సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ యాక్ట్-2017 సవరణ బిల్లు, తెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీస్ యాక్ట్ సవరణఆర్డినెన్స్-2020కీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.*
*🌀ది తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్-2020, ది తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ బిల్-2002కి ఆమోద ముద్ర వేసింది. ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్‌ను, టీఎస్ బీపాస్ బిల్లు, తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్ట్-1956 సవరణ బిల్లు, ది తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్ట్-1972కు సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బిల్లులు, ఆర్డినెన్సుల వివరాలను అధికారులు చదివి వినిపించిన అనంతరం వాటిని కేబినెట్ ఆమోదించింది. ఈ బిల్లులు, ఆర్డినెన్సులను శాసనసభలో ప్రవేశపెట్టానున్నారు.*
*🌀9న అసెంబీల్లో రెవెన్యూ బిల్లు..*
*🔷రెవెన్యూశాఖలో అవినీతికి అడ్డుకట్ట వేసేలా ఆర్‌వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టాన్ని సమూలంగా సవరిస్తూ రూపొందించిన తెలంగాణ భూహక్కులు-పట్టాదార్ పాస్‌పుస్తక చట్టం-2020 బిల్లును ఈ నెల 9న (బుధవారం) శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సభలో చర్చించి.. ఆమోదించిన అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపించనున్నారు. దీనికి ఆమోదం లభిస్తే.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అంతా తహసీల్దార్‌లే చూస్తారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ జరిగాక... ఆ భూముల లావాదేవీలు సరైనవా? కాదా? అని నిర్ధారించడానికి వీలుగా నోటీసులు జారీ చేసి, 30 రోజుల గడువు అనంతరం మ్యుటేషన్ చేసేవారు.*
*♦️తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ గడువును వారం రోజులకు కుదిస్తూ ఆర్‌వోఆర్ యాక్ట్‌ను సవరించింది. ఇప్పుడు పూర్తిగా నోటీసుల విధానానికే స్వస్తి పలుకుతూ చట్టాన్ని రూపొందించింది. దీంతో ఒక్కసారి రిజిస్ట్రేషన్ జరిగితే చాలు.. రెవెన్యూ రికార్డుల్లోకి ఆటోమేటిక్‌గా పేరు చేరనుంది. మ్యుటేషన్ కాగానే ఆ డేటా పట్టాదారు పాస్‌పుస్తకాల ముద్రణా కేంద్రానికి చేరుతుంది. ఆ తర్వాత వారం రోజుల్లో పాస్‌పుస్తకం నేరుగా భూముల యాజమాని/రైతు ఇంటికే వస్తుంది.*
జెనరల్ అవేర్ నెస్
☑️కరెంట్ అఫైర్స్ జాతీయ అంశాలు
☑️ఆటలు మరియు క్రీడలు
☑️భారతదేశం-కళలు మరియు సాంస్కృతి
☑️భారత దేశము సాహిత్యం
☑️భారతదేశం కట్టడలు మరియు ప్రదేశాలు
☑️జనరల్ సైన్సు జీవశాస్రం భౌతిక మరియ రసాయన శాస్రం
☑️భారతదేశం చరిత్ర-స్వతంత్ర ఉద్యమం
☑️భారతదేశము మరియు ప్రపంచ భౌతిక ఆర్థిక అంశాలు
☑️భారత రాజ్యాంగం- రాజకీయ పరిపాలన వ్యవస్థ
☑️భారత దేశ శాస్రం సాంకేతిక రంగాలలో అభివృద్ధి మరియ అంతరిక్ష అణుశక్తి రంగాల్లో ప్రవేశపెట్టిన కార్యక్రమాలు
☑️ఐక్యరాజ్య సమితి మరియ ఇతర ముఖ్యమైన సంస్థలు
☑️ప్రపంచ మరియ భారతదేశం పర్యావరణ అంశాలు
☑️కంప్యూటర్ ప్రాథమిక అనువర్తనాలు
☑️ అభ్రివేషన్స్
☑️భారతదేశ ఆర్థిక వ్యవస్థ
☑️ భారత రవాణా వ్యవస్థ
☑️ప్రపంచ మరియ భారత దేశ ప్రముఖ వ్యక్తి లు
☑️భారత ప్రభుత్వ ముఖ్యమైన ప్రోగ్రామ్స్
☑️భారతదేశం లో వృక్ష మరియు జంతు జలాలు
☑️భారతదేశంలో గల ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలు
General Awareness
👉Current Affairs National Issues
👉Games and sports
👉India-Arts and Culture
👉Literature of India
👉India Buildings and Places
👉General Science Biology Physics and Chemistry
👉India is a history-independence movement
👉India and the global physical economy
👉Constitution of India- System of Political Administration
👉Programs developed in the fields of Indian science and technology and introduced in the field of space nuclear energy
👉United Nations and other important organizations
👉World and India Environmental issues
👉Computer Basic Applications
👉Abortions
👉Indian economy
👉Indian transport system
👉World and Indian celebrities
👉Important Programs of the Government of India
👉Plant and animal waters in India
👉Public and private sectors in India
To Download RRB NTPC syllabus PDF click here 👇👇👇