💥మీ మొబైల్ లో 10 నిమిషాల్లో గ్రాడ్యుయేట్ MLC ఓటరుగా నమోదు అయ్యే విధానం.....💥
_*👇👇ఫోన్ ద్వారా ఈ క్రింది విధంగా గ్రాడ్యుయేట్ MLC ఓటర్ గా 10 నిమిషాల్లో నమోదు కావొచ్చు.*_
_*Graduate Voter online enrollment link*_
https://ceotserms1.telangana.gov.in/MLC/form18.aspx
_*మీరు... పై లింక్ ను క్లిక్ చేసి గ్రాడ్యుయేట్ MLC ఓటర్ గా నమోదు కావొచ్చు..*_
_*1.మొదట మీ పేరు వ్రాయాలి.*_
_*2.మీ సర్ నేమ్ వ్రాయాలి*_
_*3.తండ్రి/భర్త పేరు(రేలేటివ్ నేమ్ అని ఉంటుంది)*_
_*4.వారి సర్ నేమ్ వ్రాయాలి*_
_*5.పక్కన టైప్ ఆఫ్ రిలేషన్ (తండ్రి/భర్త/... అని వ్రాయాలి)*_
_*6.జెండర్*_
_*7.డేట్ ఆఫ్ బర్త్*_
_*8.విద్యార్హతలు*_
_*9.వృత్తి*_
_*అడ్రెస్ డీటెయిల్స్*_
_*10.ఇంటి నెంబర్*_
_*11.గ్రామం/టౌన్*_
_*12.పోస్ట్ ఆఫీస్*_
_*13.మండలం*_
_*14.వీధి*_
_*15.పిన్ కోడ్*_
_*అసెంబ్లీ నియోజకవర్గ వివరాలు*_
_*16.జిల్లా*_
_*17.అసెంబ్లీ నియోజకవర్గం*_
_*18.ఎపిక్ కార్డు నెంబర్.*_
_*19.క్రమ సంఖ్య*_
_*20.పోలింగ్ స్టేషన్ నెంబర్*_
_*21.గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమో ను క్లిక్ చేయాలి*_
_*22.యూనివర్సిటీ పేరు*_
_*23.పాసయిన తేదీ*_
_*డాకుమెంట్స్ అప్లోడ్ చేయాలి...*_
_*పాస్ ఫోటో, డిగ్రీ సర్టిఫికెట్ లను ముందుగా ఫోన్ లో ఫోటో తీసి గ్యాలరీ లో సేవ్ చేసుకున్న అనంతరం ఈ క్రింది లింక్ ద్వారా Image Size Reducer App ను ఇన్స్టాల్ చేసుకొని ఈ ఆప్ ఓపెన్ చేసి Load ఆప్షన్ నొక్కి Inbuilt Gallery నుండి ఫోటో ను సెలెక్ట్ చేసుకొని Custom KB ఆప్షన్ క్లిక్ చేసి పాస్ ఫోటో అయితే size 90 kb టైప్ చేయాలి , డిగ్రీ సర్టిఫికెట్ ఫోటో అయితే size 190 Kb టైప్ చేసి OK బటన్ నొక్కితే Image Size Reduce అయి Save to Gallery ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే Gallery లో Image Size Reducer App Album లో Size Reduce అయిన Image కనిపిస్తుంది. ఈ విధముగా ముందుగా పాస్ ఫోటో, డిగ్రీ సర్టిఫికెట్ లను Size Reduce చేసి ఉంచుకొని ఆ తర్వాత Form 18 లింక్ క్లిక్ చేసి అన్ని ఆప్షన్ లను ఫిల్ అప్ చేసిన తరువాత Size Reduce చేసిన Images ను సెలెక్ట్ చేసుకొని Upload చేయాలి.*_
https://play.google.com/store/apps/details?id=org.greh.imagesizereducer
_*24.అప్లోడ్ చేసే క్రమంలో మొదట పాస్ ఫోటోను*_
_*25.ఆ తరువాత సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాలి.*_
_*26.మన ఓటు ఇతర నియోజకవర్గం లో ఉంటే తీసి వేయమని కోరాలి.*_
_*27.ఫోన్ నెంబర్ వ్రాయాలి.*_
_*28.ఇ మెయిల్ ఐడి వ్రాయాలి.*_
_*29.ఐదు అంకెల కోడ్ ఎంటర్ చేయాలి*_
_*30.సబ్ మిట్ చేయాలి.*_
_*31.అక్నాలెడ్జి మెంట్ ను స్క్రీన్ షాట్ తీసుకోవాలి...*
🙏🙏 మీ మిత్రులకు షేర్ చేయండి 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
0 Comments