యాక్సిస్ బ్యాంక్ నుండి 5000+ జాబ్స్


యాక్సిస్ బ్యాంక్ నుండి 5000+ జాబ్స్


యాక్సిస్ బ్యాంక్ నుండి వివిధ ప్రదేశాలు దాదాపుగా ఐదు వేల పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.వీటికి రెండు రాష్ట్రాల Ap & Ts అప్లై చేసుకోవచ్చు

దీనిలో ఇంటర్ మరియు డిగ్రీ డిప్లమా మా క్వాలిఫికేషన్ జాబ్స్ కలవుదీనికి సంబంధించిన ఎటువంటి అప్లికేషన్ లింక్ మరియు అఫీషియల్ వెబ్ ట్ లింక్ కింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు చూసి అప్లై చేసుకోగలరు

స్టోర్ కీపర్ జాబ్స్ & గ్రూప్ B ఉద్యోగాలు

పోస్ట్ గ్రాడ్యూవెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ నుండి గ్రూప్ డి మరియు స్టోర్ కీపర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది దీనికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చ నోటిఫికేషన్ లింక్ కింద ఇవ్వడం జరిగింది చూసి డౌన్లోడ్ చేసుకోగలరు

ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభం

14. 10 .2020 

 అప్లికేషన్ చివరితేదీ 10. 11 .2020


Axis bank నోటిఫికేషన్ : CLICK HERE

Store keeper జాబ్స్ నోటిఫికేషన్ :CLICK HERE

0 Comments