Arithmetic and reasoning PDF in Telugu


Arithmetic and reasoning PDF in Telugu


అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అర్థమెటిక్ మరియు రీజనింగ్ పిడిఎఫ్ మీకు ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని ఉద్యోగాలకు అర్థమెటిక్ విభాగంలో పిడిఎఫ్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిలో మీకు అర్థమెటిక్ మరియు రీజనింగ్కు సంబంధించిన అన్ని చాప్టర్స్ ఉదాహరణలతో సహా ఇవ్వడం జరిగింది కొన్ని ప్రాబ్లమ్స్ షార్ట్ కట్ లో కూడా సింపుల్గ అర్థమయ్యేలా ఉంటుంది. ప్రతి చాప్టర్కు మొదట దానికి సంబంధించి నటువంటి ఇ ముఖ్యమైన అంశాలు తర్వాత ప్రాబ్లమ్స్ మరియు వారి యొక్క వివరణ ఉంటుంది. దీనికి సంబంధించి నటువంటి పూర్తి పిడిఎఫ్ ను కింద ఒక లింకు రూపంలో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు.


ఆర్థమెటిక్ Topics

  1. సంఖ్యలు  number system
  2. సూక్ష్మీకరణ  simplification
  3. సరాసరి.  Averages
  4. శాతాలు.  Percentage
  5. భాగస్వామ్యం partnerships
  6. కాలం-దూరం. Time and distance
  7. కాలం పని  time and work
  8. పైపులు తొట్టెలు pipes
  9. లాభనష్టాలు profit and loss
  10. బారువడ్డీ simple interest
  11. చక్రవడ్డీ. Compound interest
  12. గడియారాలు clocks
  13. వైశాల్యాలు areas
  14. లాజికల్ వెన్ చిత్రాలు logical Venn diagrams

రీజనింగ్ Topics

  1. కోడింగ్-డీకోడింగ్ coding decoding
  2. బిన్న పరీక్షలు
  3. లెటర్ సిరీస్
  4. ఆల్ఫాబెటికల్ అనాలజీ
  5. సింబల్స్
  6. నెంబర్ అనాలజీ
  7. మిస్సింగ్ నెంబర్స్
  8. ఊహలు తీర్మానాలు
  9. దిక్కులు
  10. రక్త సంబంధాలు
PDF download కోసం కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇

   
0 Comments