💥తెలంగాణ లో ఆస్తుల నమోదు ప్రక్రియ - సేకరించే వివరాలు💥
తెలంగాణ లో ఆస్తుల నమోదు ప్రక్రియలో భాగంగా అధికారులు ఇంటికి వచ్చినప్పుడు సేకరించే వివరాలు👇👇👇
1). యజమాని పేరు,కులం, ఇంటి నెంబర్,నిర్మాణ వినియోగం ( రెసిడెన్షియల,వాణిజ్యం,రెసిడెన్షియల- వాణిజ్యం)
2). ఆస్తి విస్తీర్ణం,ఆస్తి ఎలా సంక్రమించింది?
3). ఫోటో, గుర్తింపు కార్డు, ఓటర్ ఐడి..
మరింత సమాచారం కోసం కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇
0 Comments