🔹ముఖ్య సమాచారం 🔹
ఉద్యోగ, ఉపాధ్యాయులకు సూచన ఎవరైనా హౌస్ లోన్ S.B.I లో గాని ఇతర బ్యాంకుల్లో గతంలో తీసుకొన్నవారికి MCLR నుండి ECLR స్కీమ్ లోకి మార్చుటకు బ్యాంకు మేనేజర్ గారికి వ్యక్తిగతంగా అప్లికేషన్ ఇచ్చినచో మీ,మీ హౌస్ లోన్ వడ్డీ రేటు 8.5% నుండి 7% కి మార్పు చెందుతుంది కావునా ఈ అవకాశాన్నిఅందరూ ఉపయోగించుకోగలరు.
0 Comments