Doubts in graduate vote registration ... facts *

 

* Doubts in graduate vote registration ... facts *


1. Gazetted signature is not required online. Gazetted signature required offline.


2. A copy of the Knowledge Copy is not required to be submitted to the MRO office after applying online.


3. The general vote does not have to be in the constituency where we apply for the graduate vote. Just be a resident. There may be a general vote in any part of the country. Graduates can apply to vote even if the original has not yet had a general vote.


4. Degree Consolidate Memo or Convection or Provision Certificate if any.


5. Aadhaar Xerox is not mandatory.


*గ్రాడ్యుయేట్ ఓటు నమోదులో అనుమానాలు... నిజాలు*


1. ఆన్‌లైన్ లో గెజిటెడ్ సంతకం అవసరం లేదు. ఆఫ్ లైన్ లో గెజిటెడ్ సంతకం అవసరం.


2. ఆన్‌లైన్ లో అప్లయ్ చేసిన తర్వాత ఎక్ నాలెడ్జ్ మెంట్ కాపీ ప్రింట్ ను MRO ఆఫీసులో ఇవ్వాల్సిన అవసరం లేదు.


3. మనం పట్టభద్రుల ఓటు అప్లయ్ చేసుకునే నియోజకవర్గంలోనే జనరల్ ఓటు కూడా ఉండాల్సిన అవసరం లేదు. కేవలం రెసిడెంట్ అయి ఉంటే చాలు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా జనరల్ ఓటు ఉండొచ్చు. అసలు ఇంతవరకు జనరల్ ఓటు లేకపోయినా పట్టభద్రుల ఓటు అప్లయ్ చేసుకోవచ్చు.


4. డిగ్రీ కన్సాలిడేట్ మెమో లేదా కాన్వకేషన్ లేదా ప్రొవిజన్ సర్టిఫికెట్ లలో ఒకటి ఉంటే చాలు.


5. ఆధార్ జిరాక్స్ తప్పనిసరి కాదు.

0 Comments