Education updates 30/10/20

 



ఎడ్యుకేషన్ అప్డేట్స్ అక్టోబర్ 30

అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కింద pdf లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోండి


  • NBCC లో నోటిఫికేషన్
  • Ibps స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల
  • డి ఆర్ డి ఓ

4,5 తేదీల్లో ఎంఫిల్ పరీక్షలు..

ఓయూ పరిధిలో పరీక్షలు వచ్చే నెల నవంబర్ 4వ తేదీ 5వ తేదీ లో నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు తెలియజేశార

 మెరిట్ స్కాలర్ షిప్ లకు దరఖాస్తు 20 వరకు..

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ స్కీం కింద ఉపకార వేతనం పొందుటకు విద్యార్థులకు నవంబర్ 20వ తేదీ చివరి తేదీగా తెలపడం జరిగింది ప్రెసిడెంట్ సెల్ వసతి లేని అన్ని సాధారణ ప్రభుత్వ పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థులు దీనికి అర్హులు

Ou లో దూరవిద్య కోర్సులు..

OU లో విద్య లో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల కు దరఖాస్తులు కోరుతున్నారుహైదరాబాద్ లో గల ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి దూర విద్యలో ఎంబీఏ మరియు ఎం సి ఎ చేయడం కోసం ఆన్లైన్ నోటిఫికేషన్ జారీ చేశారు ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ కు అప్లై చేసుకోగలరు పూర్తి వివరాలకు ఇచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ చూడగలరు..

మరిన్ని ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్ డేట్స్ కోసం కింద ఉన్నటువంటి లింకు పైన క్లిక్ చేసి పేపర్ క్లిప్పింగ్స్ ను డౌన్లోడ్ చేసుకొని చూడండి

To download pdf click here 👇👇👇

                              

                                     CLICK HERE                                    

0 Comments