Telangana High court exams results released


Telangana High court exams results released

             

:-హైకోర్టు ఫలితాలు విడుదల:-


Ts high court 1:1 లిస్ట్ కింద ఇచ్చాను చూడండి

  • తెలంగాణ హైకోర్టు పరీక్షా ఫలితాలు విడుదల చేసారు ,దీనిలో  అన్ని రకాల పోస్టులు సస్టెనోగ్రాఫర్ ,జూనియర్ అసిస్టెంట్ ,టైపిస్ట్ ,సబార్డనెట్ ఇలా  అన్ని రకాల పరీక్ష ఫలితాలు విడుదల చేసారు
  • ఈ ఫలితాల కు అభ్యర్థుల ను 1;3  పద్దతిలో సెలెక్ట్ చేసి వారికీ సంబందించిన హాల్ టికెట్స్ ను వెబ్సైటు లో పెట్ట్టారు
  • ఈ  ఫలితాలు ను స్కిల్ టెస్ట్ వున్నా పరీక్షలను వాటిలో అర్హత సాధించిన వాళ్ళను ,అదేవిధంగా స్కిల్ టెస్ట్ లేనలేనివి పరిక్షలు పరీక్షా లో వచ్చిన మార్కుకుల ఆధారంగా సెలెక్ట్ చేశారు
  • ఇంటర్వ్యూ కు సంబందించిన తేదీలు ఇవ్వలేదు ,తరువాత వెబ్సైటు లో పెడతారు

ఇంటర్వ్యూ కు కావాల్సిన సర్టిఫికెట్లు

  1. ఇంటర్వ్యూ కి సెలెక్ట్ అయినా అభ్యర్థులు ఆయా పరీక్షా కు సంబందిచిన  ఒరిజినల్ సరిఫికేట్స్  తీసుకుపోవాలి ,అదేవిధంగా 2 ఫోటోలు కూడా వెంట తీసుకుపోవాలి
  2. ఓబీసీ సర్టిఫికెట్లు చెల్లబడవు ,రాష్టానికి సంబందించిన కులం సర్టిఫికెట్లు కావాలి.
  3. 1 నుంచి 7 th  క్లాస్ చదివిన జిల్లా మీకు లోకల్ జిల్లా గ పరిగణించ బడును ,లేకుంటే 1 నుంచు 7 వరకు ఎక్కువగా ఎక్కడ క్లాస్స్  చదివితే అది మీకు లోకల్ జిల్లా అవుతుంది.
  4. ప్రభుత్య ఉద్యోగులు అయితే  no objection సర్టిఫికెట్ ఉండాలి.
  5. ph  అభ్యర్థులు వారి సర్టిఫికెట్లు తీసుకుపోవాలి.

 

ఫలితాలు కు సంబందిచిన పూర్తి వివరాలతో కూడిన పిడిఎఫ్ ను కింద ఒక లింక్ రూపంలో ఇచ్చాను . చూసి డౌన్లోడ్ చేసుకోండి.

టీఎస్ హైకోర్టు 1:1 లిస్ట్ కోసం ఇక్కడ చూడండి 👇👇👇

                  CLICK HERE

0 Comments