TSRJC CET 2020 ఫలితాలు (TSRJC CET Results 2020)
తెలంగాణ గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహించిన TSRJC CET 2020 ఫలితాలు (TSRJC CET Results 2020) మంగళవారం (అక్టోబరు 13న) విడుదలయ్యాయి.*
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్(TSRJC) సొసైటీ పరిధిలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 3 వేల సీట్ల భర్తీకి TSRJC CET 2020 పరీక్ష నిర్వహించారు. ఆ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.
Telangana State Residential Junior Colleges Entrance Results Link 👇👇👇👇 CLICK HERE 👇👇
0 Comments