💥*కొత్త ఓటర్లు నమోదు కార్యక్రమము 2020* 💥
👉🏻 *జనవరి 1, 2021 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కొత్తగా ఓటర్ నమోదుకి దరఖాస్తు చేయడానికి భారత ఎన్నికల సంఘం ప్రత్యేక షెడ్యూల్ విడుదల చేసింది.*
👉🏻 *ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద బూత్ లెవల్ అధికారు (బి ఎల్ వో) లు కింది రోజుల్లో మీకు అందుబాటులో ఉంటారు.*
*1. నవంబర్ 21 (శనివారం)*
*2. నవంబర్ 22 (ఆదివారం)*
*3. డిసెంబర్ 5 (శనివారం)*
*4. డిసెంబర్ 6 (ఆదివారం)*
👉🏻 *అక్కడే ఫారం-6 నింపి, ఒక ఫోటో, మీ ఎస్ ఎస్ సి మెమో జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వగలరు.*
👉🏻 *కొత్త ఓటర్ల నమోదుతో పాటు పాత ఓటర్ కార్డులో మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు.*
👉🏻 *ఈ పద్ధతిలో వీలుకానివారు ఆన్లైన్లో కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.*
👉🏻 *ఆన్ లైన్లో ఓటు నమోదుకు కింది లింక్ ను క్లిక్ చేయండి.👇👇👇👇👇👇👇👇👇👇👇
👉🏻 *ఈ క్రింది లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓటు నమోదు మరియు స్టేటస్ తెలుసుకోవచ్చు👇👇👇👇👇👇👇👇👇
0 Comments