సింగరేణి కాలరీస్ నోటిఫికేషన్..
సింగరేణి కాలరీస్ నుంచి నాన్ టీచింగ్ టీచింగ్ మరియు క్లాస్ ఫోర్త్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వడుదల చేశారు…వీటికి టెన్త్ క్లాస్ మరియు డిగ్రీ అర్హత తోటి అమ్మాయిలు అబ్బాయిలు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాలతో కూడిన స్టేషన్ పిడిఎఫ్ కింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోగలరు.👇👇👇👇👇👇
ఫర్టిలైజర్ సంస్థలో ఉద్యోగాలు
ఫెర్టిలైజర్స్ సంస్థ లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు దీనిలో ఆపరేటర్ ఉద్యోగాలకు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టుగా కనీసం 60 శాతం మార్కులతో బిఎస్సి ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ ఉద్యోగాలకు ప్రథమశ్రేణిలో మార్పులకు కెమికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు రావాలి. 2018 తర్వాత పాసైన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 ఏళ్ల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చ
ముఖ్యమైన సమాచారం: శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం స్టైఫండ్ ఆపరేటర్ కు పది వేల మూడు వందల యాభై రూపాయలు. టెక్నీషియన్ 9200 నవంబర్ 22 వరకు దీనికి చివరి దరఖాస్తు తేదీ గా ఉంది. పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.👇👇👇👇
👉Plz subscribe my YouTube channel for latest job and education updates 💥
👉And also join in my telegram channel 🔥
♦️To join in my telegram channel 👇👇👇
♦️To subscribe my YouTube channel : CLICK HERE
0 Comments