Current Affairs bits for all competitive exams:-


*💥కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్  02.11.2020💥*


:-Current Affairs bits for all competitive exams:-

                


1. కేంద్ర కేబినెట్ ఆమోదించిన 10 సంవత్సరాల సుదీర్ఘ పాన్ ఇండియా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ "అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్" వ్యయం ఎంత?

1) రూ. 50,000 కోట్లు

2) రూ. 2 లక్షల కోట్లు

3) రూ. 1 లక్ష కోట్లు☑️

4) రూ. 25,000 కోట్లు


2. ప్రధాని నరేంద్ర మోదీ ఆసియాలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు “రేవా అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్” ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

1) గుజరాత్

2) రాజస్థాన్

3) ఉత్తర ప్రదేశ్

4) మధ్యప్రదేశ్☑️


3. “ఫోకస్డ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ మేక్ ఇన్ ఇండియా పోస్ట్ కోవిడ్-19” పై శ్వేతపత్రం తయారుచేసిన సంస్థ ఏది?

1) ఆసియాన్ అండ్ పసిఫిక్ సెంటర్ ఫర్ ట్రాన్స్ఫర్ అఫ్ టెక్నాలజీ

2) నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

3) ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోసోర్సెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్

4) టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్‌మెంట్ కౌన్సిల్☑️


4. దేశంలో మొదటి ఇ-లోక్ అదాలత్ ను ఏ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ మరియు హైకోర్టు నిర్వహించింది?

1) తమిళనాడు

2) గోవా

3) అస్సాం

4) ఛత్తీస్‌గఢ్☑️


5. 14,000 పోలీస్ స్టేషన్లను అనుసంధానించే కేంద్రీకృత ఆన్‌లైన్ డేటాబేస్ ను యాక్సెస్ చేయడానికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?

1) ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ డెటాసెట్స్(ఐఈడీ)

2) ఆధార్ మెటాడేటా(ఏఎమ్)

3) నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీఐ)

4) నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (ఎన్ఏటీజీఆర్ఐడీ)☑️


6. భారత్ చేసిన 1.94 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో అభివృద్ధి చేసిన నూతన పాఠశాలను ఏ దేశం ప్రారంభించింది?

1) భూటాన్

2) నేపాల్☑️

3) థాయిలాండ్

4) హాంకాంగ్


7. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న జెఎల్ఎల్ సంస్థ విడుదల చేసిన ‘గ్లోబల్ రియల్ ఎస్టేట్ పారదర్శకత సూచిక 2020’ 11 వ ఎడిషన్‌లో భారత్ ర్యాంక్ ఎంత?

1) 78

2) 51

3) 42

4) 34☑️


8. సముద్రాల అంశంలో ద్వైపాక్షిక‌ బంధాల బలోపేతానికి ఏ దేశం యొక్క కోస్ట్ గార్డ్ తో, భారత కోస్ట్ గార్డ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?

1) నేపాల్

2) శ్రీలంక

3) ఐర్లాండ్

4) ఇండోనేషియా☑️


9. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి వైదొలిగే అంశంపై ఐక్యరాజ్యసమితికి అధికారికంగా నోటీసు జారీ చేసిన దేశం?

1) యుకె

2) రష్యా

3) యుఎస్ఎ☑️

4) చైనా


10. డబ్ల్యూహెచ్‌ఓ వివరాల ప్రకారం... 2023 ఏడాదిలోపు రుబెల్లా మరియు తట్టు వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలని ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి చెందిన ఏ రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి?

1) ఇండియా &ఇండోనేషియా

2) మాల్దీవులు &శ్రీలంక☑️

3) థాయిలాండ్ &ఉత్తర కొరియా

4) మయన్మార్ &నేపాల్



0 Comments