GHMC ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ కు వాలంటీర్లు దరఖాస్తు చేసుకోవాలి


GHMC ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ కు వాలంటీర్లు దరఖాస్తు చేసుకోవాలి

                 


👉శిక్షణ తేదీలు త్వరలో వెల్లడి: లోకేశ్‌ కుమార్‌

👉జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వెబ్‌క్యాస్టింగ్‌లో పాల్గొనాలనుకునే వాలంటీర్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ చెప్పారు.     ♦️ఎన్నికలకు ముందుగా నిర్వహించే ప్రీపోల్‌ నాడు, ఎలక్షన్‌ జరిగే రోజు అందరూ హాజరై వెబ్‌క్యాస్టింగ్‌ చేయాలన్నారు.

 👉ప్రతి వాలంటీర్‌ ఒక గంట పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.

 👉ఈ శిక్షణ తేదీలు త్వరలో వెల్లడిస్తామన్నారు. 

👉వెబ్‌క్యాస్టింగ్‌లో పాల్గొన్న వాలంటీర్లకు పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లతో పాటు గౌరవ వేతనం అందిస్తామని చెప్పారు.

👉 ఆసక్తి ఉన్నవారు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ లేదా మై జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


👉GHMC website link :- CLICK HERE


💥 Plz subscribe my YouTube channel for latest job and education updates 💥

 🔥And also join in my telegram channel 🔥


👉To join in my telegram channel 👇👇👇

           CLICK HERE

👉To subscribe my YouTube channel : CLICK HERE

0 Comments