🔥Telangana History ప్రాక్టీస్ బిట్స్ For All Competitive exams🔥
1.‘మల్కిభరాముడు’ అనే బిరుదున్న చక్రవర్తి ఎవరు?
1) షాజహాన్
2) ఇబ్రహీం కుతుబ్‌షా☑️
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) హైదర్ కుతుబ్‌షా
2. కుతుబ్‌షాహీల గణాంకాధికారి (ఆడిటర్ జనరల్)ని ఏమని పిలిచేవారు?
1) పీష్వా
2) మీర్‌జుమ్లా
3) ఐనుల్‌ముల్క్
4) మజుందార్☑️
3. కుతుబ్‌షాహీల నగర పాలనాధికారి?
1) కొత్వాల్☑️
2) ఫౌజ్‌దార్
3) తరఫ్‌దార్
4) ఐనుల్‌ముల్క్
4. కుతుబ్‌షాహీల పాలనలో గ్రామాల్లో ఎంతమంది ‘ఆయగార్లు’ ఉండేవారు?
1) 8
2) 10
3) 14
4) 12☑️
5. కుతుబ్‌షాహీల సైన్యం ఎన్ని రకాలుగా ఉండేది?
1) 3
2) 2☑️
3) 4
4) 5
6. కుతుబ్‌షాహీల పాలనాధికారుల్లో దొంగలను పట్టుకొని, దొంగసొత్తు కొనే కంసాలులను విచారణ చేసే అధికారి?
1) తలారి☑️
2) వేశహార
3) కులకర్ణి
4) దేశ్‌పాండే
7. కుతుబ్‌షాహీల గ్రామాధికారుల్లో ‘మస్కూరి’ని ఏమని పిలిచేవారు?
1) తలారి
2) వేశహార☑️
3) కులకర్ణి
4) దేశ్‌పాండే
8.కుతుబ్‌షాహీల కాలంలో ‘ఫోతెదారు’ అంటే ఎవరు?
1) కుమ్మరి
2) జ్యోతిషుడు
3) గణకుడు
4) నాణేల మారకందారు☑️
9. కుతుబ్‌షాహీల కాలంలో ‘సుతార్’ అని ఎవరిని పిలిచేవారు?
1) కుమ్మరి
2) జ్యోతిషుడు
3) వడ్రంగి☑️
4) నాణేల మారకందారు
10. గోల్కొండ రాజ్యంలో ఆయుధ పరిశ్రమ కేంద్రాలు ఎక్కడ ఉండేవి?
1) నిర్మల్, ఇందూరు☑️
2) ఓరుగల్లు, ఇందూరు
3) నిర్మల్, ఓరుగల్లు
4) ఓరుగల్లు, హన్మకొండ.
👉Plz subscribe my YouTube channel for latest job and education updates 💥
👉And also join in my telegram channel 🔥
♦️To join in my telegram channel 👇👇👇
♦️To subscribe my YouTube channel : CLICK HERE
0 Comments