ఎల్ఐసీ-గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్-2020
👉లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా(ఎల్‌ఐసీ)కి చెందిన గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్... 2020 విద్యాసంవత్సరానికి ఆర్థి కంగా వెనుకబడిన విద్యార్థులు ఉన్నత చదు వులు కొనసాగించడానికి స్కాలర్‌షిప్స్ అందించేందుకు దరఖాస్తులు కోరుతోంది.
స్కాలర్‌షిప్: ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాల షిప్ స్కీమ్-2020
స్కాలర్ షిప్ల మొత్తం
👉ఎంపికైన విద్యా ర్థికి ఏటా రూ.20,000 కోర్సు పూర్తయ్యే వరకూ చెల్లిస్తారు.
👉స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కు పది 60 శాతం మార్కులతో పాసై ఇంటర్లో చేరే విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉ఈ స్కీమ్ కింద ఎంపికైన వారికి ఏటా రూ.10,000 చొప్పున రెండేళ్లు స్కాలర్షిప్ లభిస్తుంది.
అర్హత
-👉 2019-20 విద్యాసంవత్సరంలో కనీసం శాతం మార్కులతో పదో తరగతి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి.
👉పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/వి ద్యా సంస్థల్లో ఒకేషనల్ లేదా ఐటీఐ సంబంధిత కోర్సులు చదువుతూ ఉండాలి.
. 👉ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్ ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా/తత్స మాన ఉన్నత విద్య కోర్సులు చదువు తుండాలి
ఎంపిక విధానం
పదోతరగతి, ఇంటర్లో సాధించిన మార్కుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఎంపిక జరుగుతుంది
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేది: 31.12.2020
👉 వెబ్ సైట్: Click here
0 Comments