Income Tax Refunds Information* 💰


💰 *IT Refunds Information* 💰

        


☑️ *Income Tax refunds జమ అవుతున్నాయి*


 ☑️ *2019-20 ఆర్థిక సంవత్సరానికి  ఈ ఫైలింగ్ పూర్తి చేసిన వారికి రావలసిన రిఫండ్ లు వారి ఖాతాలలో జమ అవుతున్నాయి. గమనించగలరు.*


☑️ *రిఫండ్ మొత్తానికి ఏప్రిల్ 1 నుండి రిఫండ్ చెల్లింపు వరకు వడ్డీ కూడా వస్తుంది.*


☑️ *అయితే ఈ వడ్డీ Taxable. అంటే దీనిని వచ్చే సంవత్సరం Income from other Sources తప్పక లో చూపాలి.*


☑️ *మీ యొక్క టాక్స్ రిటర్న్స్ స్టేటస్ ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు* 👇👇

    👉👉 Link :-  Click here


0 Comments