గ్రూప్ A & B ఉద్యోగాలకు నోటిఫికేషన్
👉NIELT నుండి గ్రూప్ A &B ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉దీనికి రెండు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు..
👉దీనికి సంబంధించిన పోస్టింగ్ తెలంగాణ హైదరాబాద్ లోనే వుంటుంది..
👉ఎటువంటి అనుభవం లేకుండా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు..
👉దీనికి జీతం 40,000 వరకు వుంటుంది.
👉 Notification PDF :- Click here
0 Comments