తెలంగాణలో 2 జిల్లాల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.
తెలంగాణలోని రెండు జిల్లాల నుంచి women development and child welfare department & Telangana state social tea for production and employment of children నుండి కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశారు. వీటికి సంబంధించి ఆయా జిల్లాల అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
పోస్టుల వివరాలు :-1). డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్,
2).ప్రొటెక్షన్ ఆఫీసర్ జాబ్స్ మరియు 3).ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ జాబ్స్.
ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ ను కింద ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోండి.
👉నోటిఫికేషన్ పిడిఎఫ్ :- Click here
0 Comments