తెలంగాణలో కొత్త ఓటర్ల జాబితాను తెలంగాణ ఎన్నికల కమిషనర్ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో కొత్త జాబితాను విడుదల చేశారు.
2021 జనవరి ఒకటో తారీకు వరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మూడుకోట్ల ఒక లక్షా అరవైఐదు వేల ఐదువందల అరవై తొమ్మిది (3,01,65,569 ) మంది ఓటర్లుగా నమోదైనట్లు తెలంగాణ ఎన్నికల సంఘం తెలియజేసింది.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 34 వేల 708 పోలింగ్‌స్టేషన్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
కొత్తగా విడుదల చేసిన ఎన్నికల జాబితాలో మహిళా ఓటర్ల సంఖ్య 1,51,61,714 మంది కాగా ,పురుష ఓటర్ల సంఖ్య 1,50,02,227 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలియజేసింది.
ఇతరులు 1,6278 మంది ఉన్నట్లు, అలాగే కొత్తగా 2,82,492 మంది ఓటర్లుగా నమోదయ్యారు.
👉 కింది లింకు క్లిక్ చేసి ఇ కింద ఇచ్చిన సూచనలు పాటించండి.👇👇
1.Select your District
2.Select your Assembly Constitution
3. Select your పోలింగ్ స్టేషన్
తెలంగాణ ఓటర్ల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి :👇👇👇
0 Comments