Singareni 372 jobs notification
సింగరేణిలో 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
సింగరేణి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 372 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు అర్హత సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ పాస్ అయి ఉండాలి.
దరఖాస్తు విధానం ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం తేదీ : 22 జనవరి 2021
దరఖాస్తుకు చివరి తేదీ : ఫిబ్రవరి 4 2021
ఖాళీల వివరాలు :-
ఫిట్టర్ - 128 (లోకల్ 105 అండ్ రిజర్వుడు 23)
ఎలక్ట్రీషియన్ - 51 (లోకల్ 43 జనరల్ 8)
వెల్డర్ - 54 (లోకల్ 44 జనరల్ 10)
టర్నర్ లేదా మెషిన్స్ ట్రైనింగ్ - 22 (local 18 జనరల్ 4)
మోటార్ మెకానిక్ ట్రైనింగ్ - 14 (లోకల్ 12 జనరల్ 2)
ఫౌండర్ మెన్/ మోడల్ ట్రైనింగ్ -19( లోకల్ 16 జనరల్ 3)
జూనియర్ స్టాఫ్ నర్స్ - 84 (లోకల్ 67 జనరల్ 17)
👉ఈ పోస్టులకు లోకల్ నాన్ లోకల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు స్టాఫ్ నర్స్ జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ లకు మాత్రం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
👉అప్లై మరియు నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇతర పూర్తి వివరాల కోసం కింది లింక్ను క్లిక్ చేయండి.👇👇👇
Note :- ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ,వరంగల్ జిల్లాలను లోకల్ గాను తెలంగాణలోని ఇతర జిల్లాల అభ్యర్థులను నాన్ లోకల్ గా పరిగణించడం జరుగుతుంది.
0 Comments