PSK education

AN EDUCATIONAL WEBSITE

Powered by Blogger.
  • October 20231
  • September 202310
  • June 20231
  • July 20221
  • November 20212
  • August 20214
  • July 202115
  • June 202154
  • May 202169
  • April 202121
  • March 202113
  • February 202139
  • January 202160
  • December 202061
  • November 202058
  • October 202064
  • September 202022
  • August 202029
  • July 202031
  • June 20209

Translate

CATEGORY >

TS Ed.cet 2021 లో భారీ మార్పులు :-

ఈసారి B.Ed., కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే Ed.CET ప్రశ్నపత్రం మారుతోంది. 

2021-22 సంవత్సరానికి జరిగే ప్రవేశ పరీక్షకు ఇకపై డిగ్రీలో ఏ కోర్సు చదివినా ఒకటే ప్రశ్నాపత్రాన్ని ఇవ్వబోతున్నారు. 

ఎడ్ సెట్ కమిటీ సమావేశంలో ఈ కొత్త విధానంపై నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎడ్ సెట్ రాయాలంటే ఏ మెథడాలజీనో ఎంచుకొని అందులో మాత్రమే రాయాల్సి ఉండేది.

 కానీ కొత్త పద్దతిలో అందరికీ ఒకటే పరీక్ష నిర్వహిస్తున్నారు. దాంతో B.Sc., మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన విద్యార్థి B.Ed., లో Maths or Physics మెథడాలజీని ఎంచుకోవచ్చు.

 B.Z.c., వారు బయాలజీతో పాటు ఫిజిక్స్ తీసుకోవచ్చు. B.A. ఇంగ్లీష్ వాళ్ళు పరీక్ష కోసం మ్యాధ్స్, సైన్స్, సోషల్ చదవాల్సి ఉంది.

 అయితే 10వ తరగతిలోపు సిలబస్ లో ప్రశ్నలేఇస్తారు.

కొత్త పరీక్ష ఇలా ఉంటుంది

Subjects                                               Marks

Maths + Science + Social                  60

Teaching Aptitude                              20

General English                                  20

GK, Educational Issues                    30

Computer Awareness                       20

Total Marks                                     150

ఎడ్ సెట్ షెడ్యూల్ వివరాలు

నోటిఫికేషన్ జారీ : March 20

దరఖాస్తుల స్వీకరణ: March 24

ఫైన్ లేకుండా దరఖాస్తుకు చివరి తేది: May 5

అప్లికేషన్ ఫీజు : రూ.850, SC/ST/PHCలకు రూ.450

ప్రవేశ పరీక్ష : ఆగస్టు 2021 (డేట్ తర్వాత అనౌన్స్ చేస్తారు )

 

Ed CET మార్పులు ఇవే

  • ఎడ్ సెట్ పేపరులో ఇప్పటి దాకా జనరల్ ఇంగ్లీష్ కు 25 ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు 20కి తగ్గాయి
  • జనరల్ నాలెడ్జ్ కు 15 ప్రశ్నలు. వర్త విద్యాసంబంధ అంశాలను చేర్చి 30 ప్రశ్నలకు పెంచారు
  • టీచింగ్ ఆప్టిట్యూడ్ గతంలో 10 ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు 20కి పెంచారు
  • ఒక్కో మెథడ్ కు 100 ప్రశ్నలు ఉండగా, 20 ప్రవ్నల చొప్పున 3 మెథడ్స్ కలిపి 60 ప్రశ్నలు ఇస్తారు.
Share on:

CTET 2021 January results out

CTET ఫలితాలు విడుదల

CBSC జనవరి 30న నిర్వహించిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ctet ఫలితాలు విడుదల చేశారు..

ఫలితాలు చూసుకోవడం కోసం క్రింద ఉన్నటువంటి లింకు పైన క్లిక్ చేసి మీ హాల్టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి తెలుసుకోండి

💥ఇక్కడ క్లిక్ చేసి మీ ఫలితాలు తెలుసుకోండిి. 

                        Click here

Share on:

 NTPC 230 Assistant jobs recruitment notification 

భారతదేశంలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్టీపీసీ), ఏటా దీని ఉత్పత్తి సామర్థ్యం 64,880 మెగావాట్లు, 2032 నాటికి 130 గెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరు కోవాలనేది ఈ సంస్థ ప్రధాన లక్ష్యం , తాజాగా న్యూఢిల్లీలోని ఎన్టీపీసీ కేంద్ర కార్యాలయం వివిధ విభాగాల్లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది

అసిస్టెంట్ ఇంజనీర్: 200

విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ స్టుమెంటేషన్

• అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎస్పీ, ఎస్టీ, పీడ బ్ల్యూడీ అభ్యర్థులకు పాస్ మార్కులు ఉంటే చాలు

అనుభవం: పోస్ట్ క్వాలిఫికేషన్ తరవాత ట్రెయి నింగ్ పిరియడ్ కాకుండా ఏడాది పని అనుభవం ఉండాలి

వయసు: 30 ఏళ్లకు మించకూడదు

వేతన స్కేలు: రూ.30,000 నుంచి 1,20,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా

మాత్రమే ఎంపిక చేస్తారు. రాత పరీక్ష సబ్జెక్టు నాలెడ్జ్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్ అని రెండు విభాగాల్లో ఉంటుంది. అభ్యర్థులు రెండు విభాగాల్లోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు: జనరల్/ ఈబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీ

అసిస్టెంట్ కెమిస్ట్: 30

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పాస్ మార్కులు ఉంటే చాలు

అనుభవం: పోస్ట్ క్వాలిఫికేషన్ తరవాత ట్రెయినింగ్ పిరియడ్ కాకుండా సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. పవర్ ప్లాంట్లో పనిచేసిన అనుభవం ఉన్న

వారికి ప్రాధాన్యం ఇస్తారు వయసు: 30 ఏళ్లకు మించకూడదు

వేతన స్కేలు: రూ.30,000 నుంచి 120000

వరకు చెల్లిస్తారు.

అభ్యర్థులు రూ.300 ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీబ్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది

ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 24;
ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 10 

Detailed notification :- Click here
Share on:

1145 Non teaching jobs notification in Delhi University 

1145 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 

Total posts : 1145 
Qualification :- 10th, inter,  degree, PG 
 పై ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ లను క్రింద ఇచ్చాను. 
పూర్తి నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 
నోటిఫికేషన్ పిడిఎఫ్ :- Click here
Share on:

Important General knowledge bits for all competitive exams


జనరల్ నాలెడ్జ్ బిట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్

Important Note : World First Incidents


👉Question -  ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ 

Answer -  లండన్ (1863) 
    
👉Question -  ప్రపంచంలో తొలి గ్రంథం  

Answer -  రుగ్వేదం 
    
👉Question -  తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు  

Answer -  ఇండో - గ్రీకులు 
    
👉Question -  దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం  

Answer -  ఆంధ్రప్రదేశ్ (1956) 
    
👉Question -  భారత్‌లో మొదటి మహిళా కళాశాల  

Answer -  బెతూన్ కళాశాల  కలకత్తా (1879) 
    
👉Question -  ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం  

Answer -  జపాన్ (టోక్యో  1964) 
    
👉Question -  మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం  

Answer -  రాగి 
    
👉Question -  భారత్‌లో తొలి నాగరికత  

Answer -  సింధు 
    
👉Question -  తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం  

Answer -  జనతా ప్రభుత్వం (1977 - 79) 
    
👉Question -  ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ  

Answer -  లండన్ (1890) 
    
👉Question -  భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్  

Answer -  అప్సర (1956) 
    
👉Question -  భారత్‌లో తొలి పత్రిక  

Answer -  బెంగాల్ గెజిట్ (1780) 
    
👉Question -  ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం  

Answer -  ముంబయి 
    
👉Question -  దేశంలో తొలి చమురు బావి  

Answer -  దిగ్బోయ్ (అస్సాం  1890) 
    
👉Question -  మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు  

Answer -  కుక్క 
    
👉Question -  దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం  

Answer -  చామ్రవట్టం (కేరళ) 
    
👉Question -  భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం  

Answer -  ముంబయి (1885) 
    
👉Question -  మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం  

Answer -  న్యూజిలాండ్ (1893) 
    
👉Question -  భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా  

Answer -  పాలక్కడ్ (కేరళ) 
    
👉Question -  భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం  

Answer -  చోగ్లామ్‌సార్ (జమ్ము  కాశ్మీర్) 
    
👉Question -  తొలి ఇ-నెట్‌వర్క్ జిల్లా  

Answer -  మలప్పురం (కేరళ) 
    
👉Question -  భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్  

Answer -  అలెగ్జాండర్ (క్రీ.పూ. 326) 
    
👉Question -  భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం  

Answer -  బెంగళూరు (1906) 
    
👉Question -  భారత్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం  

Answer -  మైసూర్ (కర్ణాటక) 
    
👉Question -  మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్  

Answer -  పెన్సిలిన్ 
    
👉Question -  భారత్‌లో మొదటి అణు పరీక్ష  

Answer -  పోఖ్రాన్ (రాజస్థాన్ - 1974) 
    
👉Question -  భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం  

Answer -  ఆర్యభట్ట (1975) 
    
👉Question -  భారత్‌లో తొలి సైన్స్ నగరం  

Answer -  కలకత్తా 
    
👉Question -  కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం  

Answer -  స్పుత్నిక్ (రష్యా - 1957) 
    
👉Question -  ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ  

Answer -  రజియా సుల్తానా 
    
👉Question -  ఇండియాలోమొదటి రైల్వే లైను  

Answer -  ముంబయి నుంచి థానే (1853) 
    
👉Question -  ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను  

Answer -  కలకత్తా  డైమండ్ హార్బర్‌ల మధ్య (1851) 
    
👉Question -  భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం  

Answer -  ఆపిల్ (1981) 
    
👉Question -  భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్  

Answer -  PSLVC - 2 
    
👉Question -  భారత్‌లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం  

Answer -  కలకత్తా (1727) 
    
👉Question -  మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం  

Answer -  ముంబయి  కలకత్తాల మధ్య (1927) 
    
👉Question -  ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా  

Answer -  రాజా హరిశ్చంద్ర (1913) 
    
👉Question -  ప్రపంచంలో మొదటి టాకీ సినిమా  

Answer -  ది జాజ్ సింగర్ (1927) 
    
👉Question -  భారత్‌లో మొదటి టాకీ సినిమా  

Answer -  ఆలం ఆరా (1931) 
    
👉Question -  పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం  

Answer -  స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్ 
    
👉Question -  భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం  

Answer -  టాటా ఐరన్  స్టీల్ కంపెనీ (1907) 
    
👉Question -  విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం  

Answer -  మదర్ ఇండియా 
    
👉Question -  భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త  

Answer -  పతంజలి 
    
👉Question -  ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు  

Answer -  కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700) 






 

Share on:


తెలంగాణలో లో 6-8 తరగతులు ప్రారంభం 


 పత్రికా ప్రకటన                            

తేది.23-02-2021 

               

రాష్ట్రంలో 6 నుండి 8 వ తరగతి వరకు క్లాసులను రేపటి నుండి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శ్రీ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, డిఈఓలు, బిసి, యస్సి, యస్టి, మైనారిటి శాఖలకు సంబంధించిన జిల్లా సంక్షేమ  అధికారులతో మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 


 6 నుండి 8 వతరగతి వరకు క్లాసులను  వీలైన మేరకు రేపటి నుండి లేదా మార్చి 1 లోగా ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. 6 నుండి 8 వ తరగతులకు సంబంధించి 17.24 లక్షల మంది విద్యార్ధులతో పాటు ఇప్పటికే హాజరవుతున్న విద్యార్ధులు కూడా ఉంటారు.  జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి ఎడ్యూకేషన్ మానిటరింగ్ కమీటీలు సమావేశమై 6 నుండి 8 వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.


 ఉపాధ్యాయులు, విద్యార్ధుల భద్రత కోసం తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలను మొదటి సారి ప్రారంభిస్తున్నందున ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 


  వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ యస్ ఏ యం రిజ్వీ, యస్సి సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా, బీసి సంక్షేమ కార్యదర్శి శ్రీ బి.వెంకటేశం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ నదీమ్ అహ్మద్, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ శ్రీధర్,  పాఠశాల విద్యా శాఖ సంచాలకులు  శ్రీమతి దేవసేన తదితరులు పాల్గొన్నారు.

Official guidelines PDF :- Click here

Share on:

ఇండియన్ నేవీ లో గ్రూప్ C ఉద్యోగాలు

Group C jobs notification in Indian Navy

నేవీలో 1159 ట్రేడ్స మెన్ ఉద్యోగాలు :-

ఇండియన్ నేవీ గ్రూప్ -సి క్యాడర్ లో నాన్ గెజిటెడ్ ఇండస్ట్రియల్ ట్రేడ్స్ మన్ మేట్ పోస్టుల నియామకానికి ఉద్దేశించిన 'సివి లియన్ ఎంట్రెన్స్ టెస్ట్'కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈస్ట్రన్, వెస్ట్రన్, సదరన్ నేవల్ కమాండ్స్ పరిధిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థు లకు దేశవ్యాప్తంగా ఉన్న నేవల్ యూని2 ట్లలో పోస్టింగు ఇస్తారు.

ఈస్టన్ నేవల్ కమాండ్లో 710

వెస్టన్ నేవల్ కమాండ్ లో 324

సదరన్ నేవల్ కమాండ్లో 125పోస్టులు ఉన్నాయి.

మొత్తమ్మీద జనరల్ అభ్యర్థులకు 493

ఓబీసీలకు 287

ఈడబ్యుఎస్ వర్గానికి 116

ఎస్సీలకు 180 - ఎస్టీలు 83 పోస్టులు ప్రత్యేకించారు.


అర్హత వివరాలు: గుర్తింపు పొందిన బోర్డు , సంస్థ నుంచి పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టి ట్యూట్ (ఐటీఐ) సర్టిఫికెట్ తప్పనిసరి. దరఖాస్తు నాటికి అభ్యర్థులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వుడు వర్గాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు వర్తి స్తుంది.


ఎంపిక ప్రక్రియ: వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులైన అభ్యర్థులను సివిలియన్ ఎంట్రెన్స్ టెస్టుకు అనుమతిస్తారు. ఇది ఆన్లైన్ కంప్యూటర్ బేస్ట్ఎగ్జామ్. ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో 100 మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. పదోతరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ / క్వాంటిటేటివ్ ఎబిలిటీ జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవే ర్నెస్ అంశాలనుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు 1 మార్కు. చొప్పున మొత్తం మార్కులు 100. జనరల్ ఇంగ్లీష్ మినహా అన్ని ప్రశ్నలను ఇంగ్లీషు, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ప్రకారం ధృవప త్రాల పరిశీలన, వైద్య పరీక్షలకు హాజరు కావాల్సిం దిగా అభ్యర్థులకు ఫోన్ / మెయిల్, పోస్టు ద్వారా సమాచారం ఇస్తారు. తరవాత సంస్థ నిర్ణయం మేరకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.205 (దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తి స్తుంది)

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 7


వెబ్ సైట్:

www.joinindiannavy.gov.in


మొత్తం 1159 ఖాళీలు



Share on:


Bhima Jyoti policy from LIC

ఎల్‌ఐసీ నుంచి బీమా జ్యోతి

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) 2021లో కొత్త పాలసీని విడుదల చేసింది. బీమా రక్షణతో పాటు పొదుపునకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. ‘బీమా జ్యోతి’ పేరుతో తెచ్చిన ఈ పాలసీని కనీసం రూ.లక్ష నుంచి తీసుకోవచ్చు. ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు.

పాలసీ వ్యవధి 15, 20 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు. అయితే, ఇది లిమిటెడ్‌ ప్రీమియం పేమెంట్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌. అంటే ప్రీమియం కొంత కాలం పాటే చెల్లిస్తాం. బీమా మాత్రం తర్వాత కొన్నేళ్ల వరకు వర్తిస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రీమియం చెల్లించాల్సిన అవధి మనం తీసుకున్న పాలసీ అవధి కంటే ఐదేళ్లు తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మనం పాలసీ అవధిని 20 ఏళ్లుగా ఎంచుకుంటే.. ప్రీమియం చెల్లించాల్సింది 15 ఏళ్ల వరకు మాత్రమే.


ఇక ఈ పాలసీ ద్వారా అందిస్తున్న మరో ప్రయోజనం కచ్చితమైన అదనపు చెల్లింపు (గ్యారంటీ అడిషన్‌). ప్రతి రూ.1,000 పాలసీ మొత్తానికి ఏడాదికి రూ.50 జమ చేస్తారు. అంటే ఏడాదికి ఐదు శాతం కచ్చితమైన రిటర్న్‌ లభిస్తుంది. అలా పోగైన మొత్తాన్ని పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత చెల్లిస్తారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే అదనపు చెల్లింపుల్లో కాంపౌండింగ్‌ ఎఫెక్ట్‌ ఉండదు. ఉదాహరణకు మీరు రూ.10 లక్షల పాలసీని 20 ఏళ్లకు తీసుకున్నారు. సంవత్సరానికి వెయ్యికి రూ.50 లెక్కన రూ.10 లక్షలకు రూ.50,000 అదనంగా చేరతాయి. అలా 20 ఏళ్ల పాటు ప్రతి ఏడాది రూ.50వేల చొప్పున అందుతాయి. అంటే పాలసీ కాలపరిమితి ముగిసే నాటికి రూ.10 లక్షలు అదనంగా వస్తాయి. ప్రతి ఏటా అదనంగా వస్తున్న రూ.50వేలపై ఎలాంటి రిటర్న్స్‌ ఉండవన్న విషయం గమనార్హం. ఇక ఇక దీంట్లో ఎలాంటి బోనస్‌లూ ఉండవు.


ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(ఎఫ్‌డీ) వడ్డీ రేట్ల ఊగిసలాటను దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకొచ్చినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్‌డీ రేట్లు ఇటీవల భారీగా తగ్గిన విషయం తెలిసిందే. దీర్ఘకాలంలో ఎఫ్‌డీ వల్ల ఐదు శాతం రిటర్న్న్‌ వస్తాయనే నమ్మకం ప్రస్తుతం లేదు. ఈ నేపథ్యంలో కచ్చితంగా దాదాపు ఐదు శాతం రిటర్న్న్‌ ఇచ్చే ఈ పథకం మదుపర్లకు ఉపయోగకరంగా ఉంటుందని ఎల్‌ఐసీ తీసుకొచ్చింది. ఎలాంటి రిస్క్‌ లేకుండా, పూర్తి పన్ను మినహాయింపుతో 4-5 శాతం రిటర్న్స్‌ కావాలంటే ఈ పాలసీని తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 


పూర్తి వివరాలు...


కనీస పాలసీ మొత్తం: రూ.1,00,000

గరిష్ఠ పరిమితి: లేదు

పాలసీ అవధి: 15 లేదా 20 ఏళ్లు

ప్రీమియం చెల్లించాల్సిన అవధి: 10 లేదా 15 ఏళ్లు

ప్రవేశానికి కనీస వయసు: 90 రోజులు

ప్రవేశానికి గరిష్ఠ వయసు: 60 ఏళ్లు

మెచ్యూరిటీ నాటికి కనీస వయసు: 18 ఏళ్లు

మెచ్యూరిటీ నాటికి గరిష్ఠ వయసు: 75 ఏళ్లు


రూ.10 లక్షల పాలసీ మొత్తంతో 20 ఏళ్ల అవధిని ఎంచుకుంటే వచ్చే ప్రతిఫలం


పాలసీ అవధి: 20 ఏళ్లు

ప్రీమియం చెల్లించాల్సింది: 15 ఏళ్లు

పాలసీ మొత్తం: రూ.10,00,000

ఏడాది ప్రీమియం: రూ.82,545

అదనపు చెల్లింపులు: 20X50,000

కాలపరిమితి ముగిసిన తర్వాత అందే మొత్తం: పాలసీ మొత్తం(రూ.10,00,000)+అదనపు చెల్లింపులు(రూ.20x50,000)= రూ.20లక్షలు


Share on:

 PM kisan latest update news

PM కిసాన్ అర్హుల లిస్ట్ లో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి.......

➡️కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు అందిస్తుంది.

 ➡️అయితే ఈ స్కీమ్లో 33 లక్షల మందిని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

 ➡️ఇక పైన ఎవరైతే అనర్హులుగా ప్రకటించారో వారికి డబ్బులు రావు.

➡️పీఎం కిసాన్ అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది.

➡️మీరు ఆ లిస్టు లో ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

ఇక్కడ క్లిక్ చేసి  మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి .👇👇👇

              Click here

Share on:

B.ed Special education notification 2021


The University invites applications for Admission in to B.Ed. (Special Education) 

Programmes through Entrance Test.


👉 1.  అభ్యర్థి ఒక భారతీయ పౌరుడై ఉండాలి.

 👉2. బ్యాచులర్ డిగ్రీలో కనీసం 50% మార్కులు కలిగిన అభ్యర్థులు

 👉(BA/B.Sc./b.com/bca/b.sc. హోం సైన్స్)/BBM లేదా మాస్టర్స్ డిగ్రీలో

 శాస్త్రాలు/సాంఘిక శాస్త్రాలు/మానవీయ శాస్త్రాలు (పెడగోగి యొక్క సంబంధిత విషయం) అర్హులు.

 👉బి /B.Tech. సైన్స్ మరియు గణితశాస్త్రంలో 55% మార్కులు లేదా ఏదైనా ప్రత్యేకత

 దానికి సమానమైన ఇతర అర్హతలు, ప్రవేశానికి అర్హులు

 కార్యక్రమం. అయితే ఎస్సీ, ఎస్టీ, బిసి/పిహెచ్ లకు చెందిన అభ్యర్థులు ఉండాలి

 👉క్వాలిఫైయింగ్ పరీక్షలో కనీసం 40% మార్కులు సాధించింది.

👉 3.  ఏది ఏమైనప్పటికీ, అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వబడుతుంది

 క్రింది నిబంధనలు:

 👉 వైకల్యంతో ఉన్న బాలల పేరెంట్, జారీ చేసిన వైకల్యం సర్టిఫికేట్ కలిగిఉండాలి. 

 జారీచేసిన వైకల్యం కలిగిన వైకల్యం కలిగిన వ్యక్తి

 సమర్థ అధికారం.

 * ఏదైనా RCI ఆమోదం డిప్లొమా/డిగ్రీ స్వాధీనం.

 👉4.  SC/ST/BC/PWD వర్గాల రిజర్వేషన్లు వోగ్లో నియమాల ప్రకారం ఉండాలి.

 గమనిక:

 (i) GOMS ప్రకారం. సంఖ్య:92 మరియు goms.no. 13 మరియు RCI నిబంధనలను ఎవరు అభ్యర్థి

 MBBS/BDS/BPT/BAMS/BL/LLB/b.pharm ను ఆమోదించింది./BHMT/BVSC/.

 b.sc. (AG)./ba (భాషలు)/BOL మొదలైనవి మరియు ఇటువంటి ఇతర వృత్తిపరమైన మరియు జాబ్

 B.Ed లోకి ప్రవేశించడానికి ఆధారిత కోర్సులు అర్హత లేదు.(SE) ప్రోగ్రామ్.

 (ii) b.ed. (SE) కార్యక్రమం మూడు స్పెషలైజేషన్లలో అందించబడుతుంది. 


🔥నోటిఫికేషన్ PDF:- Click here


Share on:

 TS GLI latest update 

👉తెలంగాణ లోని ఉపాధ్యాయుల ts GLI  స్లిప్పులు ఇప్పుడు అక్టోబర్ 2020 వరకు అప్డేట్ చేయబడ్డాయి. 
👉కాబట్టి అందరూ ఉపాధ్యాయులు ఒకసారి తమ TSGLI స్లిప్పులు కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
      
👉TSGLI స్లిప్పులు డౌన్లోడ్ చేసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేయండి.👇👇👇👇👇👇👇👇👇👇👇
                 Click here        


Share on:

 CSIR Recruitment 2021

జూనియర్ అసిస్టెంట్ జాబ్స్

👉CSIR నుండి  జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు..

 👉కేవలం ఇంటర్మీడియట్ అర్హత తోటి వీటికి అప్లై చేసుకోవచ్చు.. 

జీతం 27000.. 

👉దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ పిడిఎఫ్ కింద లింక్ రూపంలో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోగలరు…

👉Applications are invited from Indian nationals for the post off CSIR CENTRE IN CHENNAI

👉THIS POST CARRY USUAL ALLOWANCES THAT IS HOUSE RENT ALLOWANCE TRANSPORT ALLOWANCES AND ETC..

👉This positions are open only to Indian nation citizens of India.

👉the number of vacancies indicated against each category is provisionally and may vary at the time of selection

👉పూర్తి నోటిఫికేషన్ PDF కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👇👇👇👇

                Click here

Share on:

 Postal department notification 2021


తపాల శాఖ నుండి మరో నోటిఫికేషన్

కేవలం పదవ తరగతి అర్హత తోటి తపాల శాఖలో నోటిఫికేషన్ విడుదల చేశారు.

👉దీనికి దేశం లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

👉అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

 👉నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ పిడిఎఫ్ క్రింద ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు.

👉applications are invited from the eligible Indian citizens for the post of staff car driver general Central service non gazetted and non ministerial office

👉Eligibility& education qualification

  • Passing 10th standard from a recognised board or institute desirable qualification is 3 years service ise a homeguard ae civil valentis
  • Person of valid driving licence of the light heavy and motor vehicle
  • Knowledge of motor mechanism experience of driving light and heavy motor vehicle for the list of 3 years

💥పూర్తి నోటిఫికేషన్ పిడిఎఫ్ కోసం ఇక్కడ చూడండి .👇👇👇👇

                 Click here

  

Share on:

ప్రతి ఉపాధ్యాయుడు తెలుసుకోవాల్సిన ముఖ్య సమాచారం 


స్కూళ్ళు ఎన్నిరకాలు.?


🔷స్కూళ్ళు ఎన్నిరకాలుగా ఉన్నాయి❓  

🔷ఎన్నియాజమన్యాల కింద ఉన్నాయి❓,

🔷ఏ సిలబస్ అనుసరిస్తున్నాయి❓

🔷ఎవరికి ఏ విద్యనందిస్తున్నాయి❓ 


1. MPP స్కూళ్ళు:* అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే లక్ష్యంతో ఏర్పడిన మండల పరిషద్ స్కూళ్ళు ఉన్నాయి. మనదేశంలో ఇవి 1927 నుండి ఉన్నాయి. ఇవి ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ఉంటాయి.


2. ZP స్కూళ్ళు:*  జిల్లా పరిషద్ స్కూళ్ళలో 6-10 తరగతులు ఉంటాయి.ఇలాంటి  స్థానిక సంస్థల స్కూళ్ళు 1917 నుండి ఉన్నాయి. 


3. GHS: స్కూళ్ళు:*  పూర్తిగా ప్రభుత్వ స్కూళ్ళు. 


4. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ :*  ఆంధ్ర ప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత సామాజిక వర్గాల వారిగా స్కూళ్ళను ప్రత్యేకం చేశాక 35 స్కూళ్ళు ఉన్నాయి. రకరకాలైన గురుకులాలన్నికలిపి 974 ఉన్నాయి. కొన్నింటిలో ఇంటర్ విద్య కూడా ఉంది.


5. తెలంగాణ మోడల్ స్కూళ్ళు:* వెనుకబడిన మండలాలలో ఇంగ్లిష్ మీడియం విద్య అందించేందుకు ప్రభుత్వం 27 జిల్లాలలో 194 స్కూళ్ళు స్థాపించింది. ఇందులో  6-12 తరగతులు ఉంటాయి.


6. సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు(TSWREI):* వీటిని 1984 లోనే స్థాపించారు. 2014 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐ.పి.ఎస్. అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్ళు. 268 స్కూళ్ళు పేద పిల్లలకు ముఖ్యంగా షెడ్యూలు కులాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉద్దేశించినవి.


7. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్(TTWREIS).*  ఇవి గిరిజన సంక్షేమ హాస్టళ్ళు.మొత్తం 187 ఉన్నాయి.


8. మహాత్మా జ్యోతిభా ఫూలే స్కూళ్ళు((MJPTBCWREI):* వెనుకబడిన తరగతుల కుటుంబాల పిల్లల కోసం తెలంగాణలో 142 స్కూళ్ళు,ఏర్పాటు చేశారు.ఇందులో అయిదు నుండి పదవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తారు. 19 జూనియర్ కాలేజిలు ఒక డిగ్రీ కాలేజి కూడా వీటి అధ్వర్యంలో నడుస్తున్నాయి.


9. ఏకలవ్య మోడల్ రెసిడేన్షియల్ స్కూళ్ళు(TTWREIS):* రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో 16 స్కూళ్ళు మంజూరు చేశారు.


10. ఆశ్రమ పాఠశాలలు:* ట్రైబల్ సబ్ ప్లాన్ ప్రాంతాలలో గిరిజన సంక్షేమ శాఖ వీటిని నడిపిస్తుంది.


11. కస్తుర్బా స్కూళ్ళు(KGBV):* కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాలు. భారత ప్రభుత్వం బాలికలకు12 వ తరగతి వరకు రెసిడేన్షియల్ విద్యను అందించేందుకు 2004 లో ప్రారంబించింది.75శాతం సీట్లు SC,ST,BC,Minority కుటుంబాల పిల్లలకు మిగతా 25 శాతం సెట్లు BPL కుటుంబాల పిల్లలకు కేటాయిస్తారు.


12. నవోదయ స్కూళ్ళు: జవహర్ నవోదయ స్కూళ్ళు* భారత ప్రభుత్వం మానవ వనరుల శాఖ అధ్వర్యంలో నడుస్తాయి.1986 లో CBSE సిలబస్ తో 6-12 తరగతులు చదివే తెలివైన గ్రామీణ పిల్లలకు కోసం వీటిని ప్రారంబించారు.తమిళనాడు మినహా దేశంలోని ప్రతి జిల్లాలో ఉండేలా 636 స్కూళ్ళు స్థాపించారు.


13. సైనిక్ స్కూళ్ళు:* 1961లో రక్షణ శాఖ అధ్వర్యంలో నడుస్తాయి.వి.కే. కృష్ణ మీనన్ వీటి రూపకర్త.దేశంలో 33 స్కూళ్ళు ఉన్నాయి.రక్షణ సేవలో నాయకులను తయారు చేయడానికి విద్యార్థులను సన్నద్దులను చేయడం వీటి ప్రధాన లక్ష్యం. 


14. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు(TMREIS)* : తెలంగాణ లోని 31జిల్లాలలో 203 స్కూళ్ళు మంజూరు చేశారు. ఇందులో 75శాతం సీట్లు ముస్లిం మైనారిటిలకుమిగతా 25శాతం BPL కుటుంబాల పిల్లలకు కేటాయిస్తారు. వీటిలో 12 వ తరగతి వరకు కూడా అవకాశం ఉంది.


15. ఎయిడెడ్ స్కూళ్ళు:*  ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందుతూ ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే స్కూళ్ళు.


16. అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ళు:*  పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే స్కూళ్ళు. ఇందులో బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ళు,కార్పోరేట్ స్కూళ్ళు,చారిటి సంస్థల అధ్వర్యంలో నడిచే స్కూళ్ళు ఉంటాయి.


17. ఇంటర్నేషనల్ స్కూళ్ళు:* ఐ.బి. లాంటి అంతర్జాతీయ కరికులంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నడిచే డే స్కూళ్ళు.


18. బోర్డింగ్ స్కూళ్ళు:*  ఐ.బి. లాంటి అంతర్జాతీయ కరికులంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నడిచే రెసిడెన్షియల్ స్కూళ్ళు.


19. సింగరేణి స్కూళ్ళు:*  సింగరేణి కాలరీస్ ఎడుకేషనల్ సొసైటి అధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు. తొమ్మిది స్కూళ్ళు, ఒక డిగ్రీ కాలేజీ,ఒక జూనియర్ కాలేజీ,ఒక పాలిటెక్నిక్ కాలేజీలుఉన్నాయి.


20. రైల్వే స్కూళ్ళు:*  భారత రైల్వే శాఖ 1873లోనే స్కూళ్ళు ప్రారంబించింది. చాలాకాలం ఇవి బాగా నడిచాయి. అయితే ప్రతి క్లాసుకు 15-20 రైల్వే ఉద్యోగుల పిల్లలు లేకపోతే స్కూళ్ళు రద్దు చేస్తామని దక్షిణ మద్య 2018లో రైల్వే ప్రకటించింది.


21. ఆర్మీ స్కూళ్ళు:*  కంటోన్మెంట్ ఏరియాలలో 1974లో ఆర్మీ పబ్లిక్ స్కూళ్ళు స్థాపించారు.ఆర్మీ వెల్ఫేర్ ఎడుకేషన్ సొసైటి పేరుతో రక్షణ శాఖ వీటిని నడిపిస్తుంది.ఇవి CBSE సిలబస్ అనుసరిస్తాయి.

Share on:

SSC Exam All Subjects new Model Question papers

🔥పదో తరగతిలో సగం ఛాయిస్🔥‌*

💥హిందీలో ఇంకా ఎక్కువ*💥

👉ప్రశ్నలకు మార్కులు రెట్టింపు పరీక్షల నమూనా విడుదల*

కరోనా పరిస్థితుల నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ఛాయిస్‌ 50 శాతానికి పెంచారు. అంటే ఇచ్చిన ప్రశ్నల్లో సగం వదిలేసి మిగిలిన సగానికి మాత్రమే జవాబులు రాయాలి. హిందీలో ఆ ఛాయిస్‌ మరింత పెరిగింది. అందులో మూడు ప్రశ్నలిస్తే ఒకటి రాసేలా వెసులుబాటు కల్పించారు. పరీక్షల్లో ఒక్కో ప్రశ్నకు కేటాయించే మార్కులను కూడా ఈసారి రెట్టింపు చేశారు. పార్ట్‌-బిగా పిలిచే బహుళ ఐచ్ఛిక (మల్టిపుల్‌ ఛాయిస్‌) ప్రశ్నల్లో మాత్రం ఛాయిస్‌ లేదు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) శనివారం రాత్రి మాదిరి ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. వాటిని www.scert.telangana.gov.in  వెబ్‌సైట్లో ఉంచింది.*

*ముఖ్య మార్పులు...*⬇️

* ★కేవలం 70 శాతం సిలబస్‌ మాత్రమే పరీక్షలకు ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విద్యాశాఖ ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసింది.*

* ★ప్రతి ప్రశ్నపత్రం పార్ట్‌-ఎ, పార్ట్‌-బిగా ఉంటుంది. సైన్స్‌లో తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టులకు పార్ట్‌-ఎకి 60 మార్కులు, పార్ట్‌-బికి 20 మార్కులు కేటాయించారు. పార్ట్‌-ఎలో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో సగం ఛాయిస్‌ ఉంటుంది. అంటే నాలుగు ఇస్తే రెండు రాయాలి. ఆరు ఇస్తే మూడింటికి సమాధానాలు రాయాలి. ఒక మార్కు ప్రశ్నలను రెండు మార్కులుగా, రెండు మార్కులవి నాలుగుగా, నాలుగువి ఎనిమిది మార్కుల ప్రశ్నలుగా మార్చారు.*

* ★పార్ట్‌-బిలో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలకు అరమార్కు ఉండేది. ఇప్పుడు ఒక మార్కు కేటాయించారు.*

* ★ఆంగ్లంలో పాసేజీలను పాఠ్య పుస్తకం నుంచే ఇస్తారు. గ్రామర్‌కు ప్రాధాన్యం పెంచారని హైదరాబాద్‌కు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయురాలు ఉమారాణి తెలిపారు.*

*★ సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులు ఉన్నందున వేర్వేరుగా ప్రశ్నపత్రాలు ఇస్తారు. సమాధానాలు వేర్వేరు పత్రాలపై రాయాలి. ఒక్కో దానికి 40 మార్కులు. అందులో 30 మార్కులు పార్ట్‌-ఎ, 10 మార్కులు పార్ట్‌-బిలో ఉంటాయి.*

*ఉదాహరణకు సాంఘిక శాస్త్రంలో ఇదీ విధానం...*⬇️

* ★ప్రశ్నపత్రం 80 మార్కులు. 3.15 గంటల్లో సమాధానాలు రాయాలి.*

* ★పార్ట్‌-ఎలో 1, 2, 3 సెక్షన్లు ఉంటాయి.*

* ★సెక్షన్‌-1లో గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి అనే రెండు భాగాలుంటాయి. ప్రతి గ్రూపులో ఆరు ప్రశ్నలిస్తారు. అందులో మూడింటికి సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు.*

* ★సెక్షన్‌-2లో మొత్తం ఎనిమిది ప్రశ్నలిస్తారు. ఏవైనా నాలుగింటికి సమాధానాలు రాయాలి. ప్రతి దానికి 4 మార్కులు.*

* ★సెక్షన్‌-3లో గ్రూప్‌-ఎ, బి అనే రెండు భాగాలుంటాయి. ప్రతి గ్రూపులో ఇచ్చిన 4 ప్రశ్నల నుంచి ఏవైనా రెండింటికి జవాబులు రాయాలి. ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.* 

👉కింది లింక్ క్లిక్ చేసి మాదిరి ప్రశ్నపత్రాలను డౌన్లోడ్ చేసుకోండి.👇👇👇👇👇

  https://www.scert.telangana.gov.in/                

Share on:


Resize of adhar card into pan card size

            

మన PAN card  ఏ సైజులో ఉంటుందో అదే సైజులో మనం మన Adhaar Card ను Online లో UIDAI govt official website నుండి కేవలం 50 రూపాయలు చెల్లించి పొందవచ్చు*


*Card Features:*👇

👉Security QR code

👉Guilloche pattern

👉Hologram

👉Print Date


*ఇలా మనం మన Adhaar ను ఈ విధంగా order చెయ్యాలో కింది వెబ్ పేజీలో detail గా వివరించటం జరిగింది*

👇👇👇

Dear All,

UIDAI has launched the Order Aadhaar PVC Card Service w.e.f. 25th Sep'2020. Your Aadhaar PVC card is multi colour with multiple security features. 

You all are requested to avail this service by visiting following link to Order Aadhaar PVC Card.

👉It’s just ₹50 only, that too card will reach at the address by speed post.



Website link:-Click here

Share on:

 ఎడ్యుకేషన్ అప్డేట్స్ feb 14*

         


➡️ *సంక్షేమ శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల..* ..

➡️ *పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. ఇంటర్ తో ఆర్మీలో చేయడం ఎలా??* 

➡️ *సింగరేణి నోటిఫికేషన్ రద్దుకు హైకోర్టు ఆదేశం..* 

➡️ *Obc creamy layer సమస్య పట్టదా?* 

➡️ *డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలు..?* 

 **ఈరోజు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం సంబంధించిన పూర్తి వివరాలు* 👇👇

          Click here


 ➡️ *టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి* 👇


https://t.me/pskeducation


 *మిత్రులకు షేర్ చేయండి* 🙏

Share on:

Indian Air force recruitment 2021

గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్

👉ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి గ్రూప్ సి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.. 👉వీటికి టెన్త్ ఇంటర్ మరియు డిగ్రీ అర్హతతో అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం లో అప్లై చేసుకోవచ్చు.

.👉వీటికి దేశం లో ఉన్నటువంటి ప్రతి రాష్ట్ర అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.

 👉ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 

👉18 నుంచి 25 సంవత్సరాల గల అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు మరియు age సడలింపు కూడా ఉంటుంది.

👉పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ క్రింద ఇచ్చాను  డౌన్లోడ్ చేసుకోగలరు.👇👇👇👇👇

              Click here


Share on:

🔹TS: పట్టభద్రుల  ఎమ్మెల్సీ  ఎన్నికలకు  షెడ్యూల్‌ విడుదల*


 పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికలకు  షెడ్యూల్‌  విడుదలైంది. ఫిబ్రవరి 16న ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. మార్చి 14న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. ఖమ్మం-వరంగల్‌-నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు  జరగుతాయి. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనుంది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.*

ఇందులో మీ అప్లికేషన్ ఐ డి (Application Id) ఎంటర్ చేసి  మీ పోలింగ్ కేంద్రం మరియు సీరియల్ నంబర్ సులభంగా తెలుసుకోవచ్చు*


*కింది లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళతారు.*👇👇

1). వెబ్సైట్ పేజి లో పైన Search by details మరియు search by Application Id అని ఉంటుంది. 

2).ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకుని details ఎంటర్ చేసి captcha code enter చేసి search మీద click చేయండి. 

3).అప్లికేషన్ Id తో search చేయడం చాలా సులభం అవుతుంది.


👉Website link :- Click here

Share on:

 

Today's job and education updates in all news papers

       

🔥 **ఎడ్యుకేషన్ అప్డేట్స్ feb 11* 


➡️ *సంక్షేమ శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల..* ..

➡️ *పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. ఇంటర్ తో ఆర్మీలో చేయడం ఎలా??* 

➡️ *సింగరేణి నోటిఫికేషన్ రద్దుకు హైకోర్టు ఆదేశం..* 

➡️ *Obc creamy layer సమస్య పట్టదా?* 

➡️ *డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలు..?* 

 **ఈరోజు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం సంబంధించిన పూర్తి వివరాలు* 👇👇


  Click here. Sakshi news 


 ➡️ *టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి* 👇


https://t.me/pskeducation


 *మిత్రులకు షేర్ చేయండి* 🙏

Share on:

 Peon notification in TS districts

🔥 *Ts లో పంజాబ్ నేషనల్ బ్యాంకు లో వివిధ జిల్లాల నుండి ప్యూన్  ఉద్యోగాలకు నోటిఫికేషన్*           

➡️ *అర్హత ఇంటర్, జీతం 17000*

*పూర్తి వివరాలు* 👇👇👇

                           Click here 


➡️🔥మరొక జిల్లా నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్*

➡️ *jr అసిస్టెంట్ జాబ్స్*

➡️పూర్తి వివరాలు కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.👇👇👇👇

                       Click here

*మీ మిత్రులకు షేర్ చేయండి* 🙏🙏🙏

Share on:

 

How to link mobile number to Ration card to get Ration


రేషన్ షాపులో బియ్యం మరియు రేషన్ సరుకులు పొందడానికి మొబైల్ నెంబర్ తప్పనిసరి. కావున మీ మొబైల్ నెంబర్ నీ మీ యొక్క రేషన్ కార్డ్ కి (ఈ క్రింది లింక్ ద్వారా) లింక్ చేసుకోగలరు..👇👇* 

Click here.         Click here


 🔥🔥పై లింకు ను తెలుపు రేషన్ కార్డ్ కలిగిన మీకు తెలిసిన మిత్రులకు షేర్ చేయండి🔥🔥

Share on:


Current Affairs for all competitive exams (8/2/21)

                 


.ప్రపంచంలోనే అతి పెద్ద జింకు స్మైలింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్న భారత దేశ రాష్ట్రం ఏది ?


జ :- గుజరాత్ 


📚2.భారత దేశ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి స్టార్స్ ప్రాజెక్టును కేంద్రమంత్రి వర్గం ఆమోదించిందని ఏ సంస్థ నుండి ఆర్థిక సహాయంతో ఈ ప్రాజెక్టు అమలు చేయబడుతోంది? 


జ :- ప్రపంచ బ్యాంకు.


📚3.2020 కొరకు అంతర్జాతీయ ఇ- వేస్ట్ డే థీమ్ ఏమిటి? 


జ :- ఎడ్యుకేషన్.


📚4.ఇటీవల కన్నుమూసిన కిషోర్ భిమాణి వృత్తి ఏమిటి? 


జ :- స్పోర్ట్స్ జర్నలిస్టు


📚5.ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడు భాను అత్తయ్య కన్నుమూసారు ఆమె ఏరంగంలో అవార్డును గెలుచుకుంది? 


జ :- కాస్ట్యూమ్ డిజైనర్ 


📚6.ప్రపంచ ఆహార దినోత్సవం ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?


జ :- అక్టోబర్ 16  


📚7.ఎపివాక్  కరోనా అనేది కొవిడ్-19 వ్యాఖ్యను ప్రారంభ దశ అధ్యయనాల తర్వాత ఏ దేశం ప్రారంభించింది? 


జ :- రష్యా .


📚8.ఈ సంవత్సరంలో ఏ రోజున గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే గా జరుపుకుంటారు? 


జ :-అక్టోబర్ 15 


📚9.ఐదు సంవత్సరాలపాటు జమ్మూ కాశ్మీర్ లడక్ కోసం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ప్రత్యేక ప్యాకేజీ కేంద్ర మంత్రివర్గం ఇంత మొత్తాన్ని ఆమోదించింది ?


జ :-520 కోట్లు.

Share on:
  • ← Previous post
  • Next Post →
Labels
  • :-IPL T20 schedule released
  • #TSSPDCL# Tsspdcl JLM pole climbing 1:2 ratio list released
  • 30% PRC announcement from TS government to all employees
  • Acharya NG ranga Agricultural university jobs notification 2020
  • Activities for primary school children at home in lockdown period
  • becil jobs
  • Covid-19 పై పబ్లిక్ ప్రశ్నలు- సమాధానాలు
  • CRPF Constable Recruitment Notification 2020
  • Current Affairs for all competitive exam free online test 3/2/21
  • Current Affairs for all competitive exams
  • Current Affairs free online test -1
  • Current Affairs practice bits
  • day wise schedule
  • DEEKSHA app -useful to teachers and students
  • DEPARTMENTAAL TEST TIME TABLE - MAY 2020 SESSION
  • deposit of NMMS scholarship latest update 2021
  • Do you know how to name storms?
  • GHMC 2020 Election Voterslips Download.
  • High Court judgment on bubbling of OMR sheets issue
  • How to apply Hyderabad Amazon 20000 jobs in online
  • How to calculate LRS amount in 1 minute
  • How to download pahani and 1B details in dharani portal telangana
  • How to Download PMSBY and PMJJBY Bonds Online
  • How to view application status of mlc vote and registration process
  • IBPS బ్యాంకు (1167) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
  • ICICI BANK jobs Recruitment 2021
  • Important General knowledge bits for all competitive exams
  • Important instructions to TG V CET gurukula selected students
  • JRF posts in DRDO Hyderabad;డీఆర్‌డీవో
  • July 2020 month pay slip
  • June 2020 pay slip
  • Karimnagar district hospital jobs notification
  • Kendriya vidyalaya admissions 2020-21
  • know your Group 4 hall ticket number and TSPSC ID
  • Know your land details in Telugu
  • Latest contract jobs
  • Latest outsourcing jobs in Telangana 2021
  • Latest outsourcing jobs in telangana gurukulas
  • Manage recruitment 2020
  • MBNR expected promotoins
  • national means cum merit scholarship amount
  • New PRC salary particulars At one click
  • NMMS scholarship
  • NTPC recruitment notification 2020
  • Permanent central govt jobs
  • PM KISAN 10th INSTALLMENT BENFICIARY LIST RELEASED
  • PM కిసాన్ క్రెడిట్ కార్డు కు అప్లై చేయు విధానము
  • Property tax details in WhatsApp
  • ration card apply
  • Ration card status
  • Reliance Jio jobs notification 2020
  • RPS -2018 Basic pays PDF
  • RRB NTPC పరీక్షల తేదీలు విడుదల
  • RRB NTPC సిలబస్ తెలుగు & ఇంగ్లీష్ లో
  • sangareddy and medchal districts
  • Sardar vallabhbhai Patel National Police academy Hyderabad
  • SBI jobs notification 2020
  • SBI PO recruitment notification 2020
  • SBI లో 3850 సర్కిల్ బేస్డ్ ఆఫీసర ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
  • Sonu Sood scholarship applicationn link 2021
  • SSC marks memo download
  • suryapet JLM pole climbing 1:2 list
  • TECH Mahindra Work from home jobs 2021
  • TELANGANA ENTRANCE EXAM DATES RELEASED
  • Telangana Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana high court interviews official update
  • Telangana junior Panchayat secretary khammam district 5th list released
  • Telangana Minority Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana Postal department GDS notification 2021
  • Today's job and education updates in all news papers 11/2/21
  • Today's జాబ్ & ఎడ్యుకేషన్ అప్డేట్స్ 24/10/20
  • TS court jobs 2021 latest update
  • TS All Teachers IFMIS Monthly payslip download :-
  • TS CPS employees PRAN details
  • TS DEECET-2020
  • TS employees monthly salary slips download
  • TS high court revised interview dates released
  • TS NREGA ombudsperson jobs recruitment
  • Ts outsourcing jobs recruitment notification 2021
  • TS Pollution control board jobs notification 2020
  • TS polycet Results 2022 released
  • TS polycet ఫలితాలు విడుదల
  • TS SCERT English language enrichment program Live Webinar
  • TS TET Psychology free online test part -3
  • TSGLI Bond Information
  • TSPSC FBO 3rd spell physical test and events district wise
  • TSPSC నుండి 2 కొత్త నోటిఫికషన్లు విడుదల
  • TSSPDCL 2019 JLM pole climbing dates released in 3 districts
  • TSSPDCL 2019 JLM revised ranks released
  • TSSPDCL JACO court case date
  • TSSPDCL JLM call Letters released
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 2 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 3 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 4 districts.
  • TSSPDCL JLM Pole climbing 1:2 selection list of 3 more districts
  • TSSPDCL Jr అసిస్టెంట్ కోర్ట్ కేసు అప్డేట్
  • TTD jobs notification 2020
  • Useful App for Departmental Tests
  • అటవీ శాఖ నుండి MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • అమెజాన్ నుంచి మరొక బంపర్ job నోటిఫికేషన్
  • ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌(TOSS)
  • ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం
  • ఉపాద్యాయ
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ - 15/8/2020
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ jan 17th 2021
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ అక్టోబర్ 22-10-20
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ డిసెంబర్ 26 -2020
  • ఓపెన్ టెన్త్
  • కరెంట్‌అఫైర్స్‌ ప్రాక్టీస్ బిట్స్ - 15.04.2021🔥
  • కరోనా లక్షణాలు - సాదారణ జలుబు
  • టీఎస్ అకాడమిక్ క్యాలెండర్ 2020-21
  • తెలంగాణ ఇరిగేషన్ శాఖ లో 2000 వర్క్ ఇన్స్పెక్టర్ ఖాళీలు.!
  • తెలంగాణ ఉద్యోగ
  • తెలంగాణ ఉపాధి హామీ లో ఉద్యోగాలు
  • తెలంగాణ గురుకులాలలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • తెలంగాణ గురుకులాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల కు అప్లై చేసే విధానం
  • తెలంగాణ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ శాఖలో 845 ఖాళీలు
  • తెలంగాణ పదవ తరగతి ఫలితాల విడుదల...
  • తెలంగాణ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
  • నవోదయ నోటిఫికేషన్ 2021
  • నిరుద్యోగులకు కేంద్రం GOOD NEWS... ONE NATION..ONE EXAM.
  • నూతన జాతీయ విద్యా విధానం - 2020 ; ముఖ్యాంశాలు
  • పెంఛనర్లకు శుభవార్త...!
  • పెరుగుదల వికాసం slip test-2 part - 2 Growth and development
  • ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020
  • ఫ్లూ లక్షణాలు
  • రాఫెల్ యుధ్ధ విమానాలు - క్విజ్
  • రైతులకు ఉపయోగoగా ధరణి వెబ్సైట్
  • విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల
  • వినాయక చవితి - అసలు ప్రాశస్త్యం
  • సశాస్త్ర సీమాబల్ నుంచి భారీ నోటిఫికేషన్
  • హైదరాబాద్ మింట్ ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు
latest posts
latest comments

PSK education

AN EDUCATIONAL WEBSITE

  • Home
  • About us
  • Contact us
  • Site map
  • Disclaimer
  • Privacy policy
  • Terms and conditions
Created By SoraTemplates | Distributed By Gooyaabi Templates