1. నీతి ఆయోగ్ మరియు రాకీ మౌంటెయిన్ ఇనిస్టిట్యూట్ (ఆర్ఎంఐ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించే దిశగా అడుగులు వేయడానికి 2020-2030 మధ్య కాలంలో ఎంత మూలధనం అవసరమవుతుంది?
2.
ఇటీవల ‘ది లైఫ్ యట్ ప్లే : ఎ మెమొయిర్ బై గిర్నీష్ కర్నాడ్’ను ఇంగ్లీషు లోకి అనువదించడం జరిగింది. అయితే ఈ పుస్తకాన్నితొలుత ఏ భాషలో ప్రచురించారు?
3.
2021 ప్రపంచ కుష్టు దినం యొక్క అంశం (theme)?
4.
2021 సంవత్సరానికి గాను పిహెచ్ డిసిసిఐ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిజలెన్స్(ఐఇఆర్) లో భారతదేశ ర్యాంకు?
5.
ఇటీవల నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్ హెచ్ఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ)గా నియమించబడినది ఎవరు?
6.
2021 ఆసియాన్ – ఇండియా హాకథాన్ ను ఎప్పుడు నిర్వహించారు?
7.
స్వదేశీ తేజాస్ మార్క్ 2 మల్టీరోల్ కంబాట్ జెట్ ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) ద్వారా ఎప్పుడు ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది?
8.
భారతదేశపు మొట్టమొదటి మెగా లెదర్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది?
9.
2021 జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ప్రబుద్ధ భారత’ జర్నల్ 125 వార్షికోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ‘ప్రబుద్ధ భారత’ జర్నల్ ను ఎవరు ప్రారంభించారు?
10.
71వ రిపబ్లిక్ డే పెరేడ్ లో ఉత్తమ శకటం అవార్డు పొందిన శకటం ఏది?
0 Comments