Current Affairs for all competitive exams (8/2/21)


Current Affairs for all competitive exams (8/2/21)

                 


.ప్రపంచంలోనే అతి పెద్ద జింకు స్మైలింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్న భారత దేశ రాష్ట్రం ఏది ?


జ :- గుజరాత్ 


📚2.భారత దేశ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి స్టార్స్ ప్రాజెక్టును కేంద్రమంత్రి వర్గం ఆమోదించిందని ఏ సంస్థ నుండి ఆర్థిక సహాయంతో ఈ ప్రాజెక్టు అమలు చేయబడుతోంది? 


జ :- ప్రపంచ బ్యాంకు.


📚3.2020 కొరకు అంతర్జాతీయ ఇ- వేస్ట్ డే థీమ్ ఏమిటి? 


జ :- ఎడ్యుకేషన్.


📚4.ఇటీవల కన్నుమూసిన కిషోర్ భిమాణి వృత్తి ఏమిటి? 


జ :- స్పోర్ట్స్ జర్నలిస్టు


📚5.ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడు భాను అత్తయ్య కన్నుమూసారు ఆమె ఏరంగంలో అవార్డును గెలుచుకుంది? 


జ :- కాస్ట్యూమ్ డిజైనర్ 


📚6.ప్రపంచ ఆహార దినోత్సవం ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?


జ :- అక్టోబర్ 16  


📚7.ఎపివాక్  కరోనా అనేది కొవిడ్-19 వ్యాఖ్యను ప్రారంభ దశ అధ్యయనాల తర్వాత ఏ దేశం ప్రారంభించింది? 


జ :- రష్యా .


📚8.ఈ సంవత్సరంలో ఏ రోజున గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే గా జరుపుకుంటారు? 


జ :-అక్టోబర్ 15 


📚9.ఐదు సంవత్సరాలపాటు జమ్మూ కాశ్మీర్ లడక్ కోసం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ప్రత్యేక ప్యాకేజీ కేంద్ర మంత్రివర్గం ఇంత మొత్తాన్ని ఆమోదించింది ?


జ :-520 కోట్లు.

0 Comments