PM kisan latest update news
PM కిసాన్ అర్హుల లిస్ట్ లో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి.......
➡️కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు అందిస్తుంది.
➡️అయితే ఈ స్కీమ్లో 33 లక్షల మందిని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
➡️ఇక పైన ఎవరైతే అనర్హులుగా ప్రకటించారో వారికి డబ్బులు రావు.
➡️పీఎం కిసాన్ అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది.
➡️మీరు ఆ లిస్టు లో ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
ఇక్కడ క్లిక్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి .👇👇👇
0 Comments