"అభ్యసనం" Slip test -1
🔥టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.
- 👉అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తి గా చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
- 👉తరువాత NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి.
- 👉చివరికి SUBMIT ను ప్రెస్ చేయండి మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.
1.
ప్రేరణ అభ్యసనానికి మూలాధారం అని తెలియజేసిన శాస్త్రవేత్త?
2.
గుర్రాన్ని తొట్టి వరకు తీసుకువెళ్ళవచ్చు కానీ దాని చేత నీళ్లు తాగితే ఏం చేయలేము కారణం గుర్రానికి ఏది లేదు?
3.
స్మృతి విస్మృతి పై అనేక పరిశోధనలు చేసినవారు?
4.
ఈత నేర్చుకోవడం, టైపింగ్ నేర్చుకోవడం వంటి వాటిలో ఇమిడి ఉన్న సూత్రం?
5.
సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు?
6.
దీనినే పొదుపు పద్ధతి అని కూడా అంటారు?
7.
'గేస్టాల్డ్' అనేది ఏ భాష పదం?
8.
అభ్యసనాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్య కారణం?
9.
1926 వ సంవత్సరం లో లో బోధన యంత్రాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త?
10.
'డెజా వు' అనేది ఏ భాష పదం?
This quiz has been created using the tool HTML Quiz Generator
0 Comments