🔹TS: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల*
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 16న ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. మార్చి 14న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగుతాయి. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనుంది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.*
ఇందులో మీ అప్లికేషన్ ఐ డి (Application Id) ఎంటర్ చేసి మీ పోలింగ్ కేంద్రం మరియు సీరియల్ నంబర్ సులభంగా తెలుసుకోవచ్చు*
*కింది లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళతారు.*👇👇
1). వెబ్సైట్ పేజి లో పైన Search by details మరియు search by Application Id అని ఉంటుంది.
2).ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకుని details ఎంటర్ చేసి captcha code enter చేసి search మీద click చేయండి.
3).అప్లికేషన్ Id తో search చేయడం చాలా సులభం అవుతుంది.
👉Website link :- Click here
0 Comments