TG V CET (5th class) Admission notification 2021-22
*5వ తరగతిలో తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాల ప్రవేశ నోటిఫికేషన్*
************************************
*తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో ప్రవేశమునకై 2021 - 2022 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన*
*TSWREIS, TREIS,TTWREIS, MJPTBCWREIS*
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు విద్యా శాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశమునకు అభ్యర్థులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా సమర్పించాలి
*ప్రవేశ పరీక్ష తేదీ*
*30-05-2021*
*పరీక్ష సమయం*
*11:00 am నుండి 1:00 pm వరకు*
*అప్లికేషన్ ప్రారంభ తేదీ*
*10-03-2021*
*అప్లికేషన్ చివరి తేదీ*
*03-04-2021*
*వెబ్సైట్*
👉 2020-2021 విద్య సంవత్సరం లో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు తీసుకోవడానికి అర్హులు
*ఆన్లైన్ అప్లికేషన్ చేయుటకు కావలసినవి*
👉 1. అభ్యర్థి ఫోటో
👉 2. అభ్యర్థి సంతకం
👉 3. ఆధార్ కార్డ్ నెంబర్
👉 4. పుట్టిన తేదీ వివరాలు మాత్రమే
👉 5.కులం , ఆదాయం , నివాసం వివరాలు మాత్రమే
👉 6. పూర్తి అడ్రస్ సమాచారం
0 Comments