BRO-Boarder Road Organization 459 Jobs Notification 2021
💥BRO-Boarder Road Organization 459 Jobs Notification 2021💥
♦️Total posts: 459
♦️Qualification : 10th, 10+2,degree,ITI
♦️those who want to apply to these jobs
👉Click on the link givem below 👇👇👇
💥BRO-Boarder Road Organization 459 Jobs Notification 2021💥
♦️Total posts: 459
♦️Qualification : 10th, 10+2,degree,ITI
♦️those who want to apply to these jobs
👉Click on the link givem below 👇👇👇
🔷స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అయిదు వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉 దీనిలో తెలంగాణకు సంబంధించి 275 ఖాళీలు కలవు దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ pdf లింక్ కింద ఇచ్చాను.
How to use pulse oximeter:-
పల్స్ ఆక్సీమీటర్, ఒకప్పుడు కేవలం వైద్యులు, ఆస్పత్రుల వద్ద మాత్రమే ఉండేది...
👉గతేడాది కరోనా విజృంభణతో దీని గురించి అందరికీ తెలిసింది.
👉COVID బారిన పడిన వారిలో ఎక్కువమంది శ్వాసకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు.
👉ఆక్సిజన్ స్థాయిలను సరిగా గుర్తించలేకపోవడంతో మరణాల బారిన పడుతున్నారు.
👉ఇటువంటి పరిస్థితుల్లో పల్స్ ఆక్సీమీటర్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
👉కరోనా ప్రారంభ దశలో హైపోఆక్సిమీయా (రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడం) వస్తుంది...
👉అందుకే ప్రతి ఒక్కరూ పల్స్ ఆక్సీమీటర్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
👉అన్నదానిపై చాలా మందిలో సందేహం ఉంది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో తెలుసుకుని, పల్స్ ఆక్సీమీటర్‌ను ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది.
👉పల్స్ ఆక్సీమీటర్‌ను ఎలా ఉపయోగించాలి..
👉చేతి గోళ్లకు ఏదైనా నెయిల్ పాలిష్ ఉంటే దాన్ని తొలగించాలి.
👉 చేతులు చల్లగా ఉంటే ఉంటే కాస్త వెచ్చదనం వచ్చేలా చేయాలి.
👉ఆక్సీ మీటర్ వేలికి ఉంచే ముందు ముందు కనీసం 5 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.
👉 అనంతరం చేతిని ఛాతిస్థాయికి తీసుకెళ్లి ఉంచాలి.
👉 చేతి మధ్యవేలు లేదా చూపుడు వేలుకు ఆక్సీమీటర్ ఉంచి switch on చేయాలి.
👉కనీసం నిమిషం పాటు ఆక్సీమీటర్‌ను చేతి వేలికి ఉంచాలి. రీడింగ్ స్థిరంగా చూపించే వరకూ కూడా ఉంచవచ్చు..
👉 ఆక్సిజన్ స్థాయిల్లో కనీసం 5 సెకన్ల పాటు ఎలాంటి మార్పు లేకపోతే దాన్నే అత్యధిక రికార్డుగా నమోదు చేసుకోవాలి..
👉ప్రతిసారీ ఎంతో జాగ్రత్తగా ఆక్సిజన్ స్థాయిలను గమనిస్తూ ఉండాలి...
👉మొదటి నుంచి ఆక్సిజన్ స్థాయిలను ప్రతి రోజూ ఒకే సమయంలో 3 సార్లు రికార్డు చేయాలి...
👉ఊపిరి తీసుకోవడంలో కష్టంగా అనిపించడం, మాట తడబడటం, ఆక్సిజన్ స్థాయి 92శాతం కన్నా తక్కువ ఉంటే Helpline నంబర్ 1075 కు కాల్ చేయండి.
👉లేదా మీ దగ్గరిలో ఉన్న వైద్యుడిని సంప్రదించాలి.
తెలంగాణ లో ఎల్లుండి నుంచి పాఠశాలలకు సెలవులు
ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రములో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
To download proceedings PDF click here 👇👇👇👇
తెలంగాణ గ్రూప్-1, గ్రూప్ -2, గ్రూప్ -3 సిలబస్ -2021 PDF రూపంలో కింది link లో ఇచ్చాను కావలసిన వారు Download చేసుకోగలరు.
👇👇👇👇👇
మీ పేరు పై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి.
👉మనకు తెలి యకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు న్నాయో తెలుసుకోవచ్చు.
👉 దీనికి సంబంధించిన వెబ్ సైట్ ను విజయవాడ టెలికాం విభాగం (డీవోటీ) రూపొందించి సోమవారం ప్రారంభించింది.
🔷 http://tafcop.dgtelecom.gov.in
అనే వెబ్ సై లో మొబైల్ నంబరు.. దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరుమీద ఉన్న ఫోన్ నంబర్ల వివరాలన్నీ వస్తాయి.
👉వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరు మీద ఉన్న వాటిని సెలక్ట్ చేసి సబ్మిట్ చేస్తే... టెలికం శాఖ చర్యలు తీసుకుంటుంది.
👉"ఒకరి పేరు మీద.. అత్యధికంగా 9 నంబర్లు ఉండటానికి వీలుంది. కొందరి పేర్ల మీద అంతకంటే ఎక్కువ నంబర్లు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది...
👉ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ పోర్టల్‌ను ప్రారం భించాం” అని విజయవాడ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాబర్ట్ రవి సోమవారం ఒక ప్రక టనలో తెలిపారు.
👉దీనివల్ల అనధికారికంగా విని యోగిస్తున్న నంబర్లకు చెక్ పడనుందని టెలికం తొలుత ఏపీ, తెలంగాణ టెలికం సర్కిళ్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించా మని.. తెలిపారు.
👉త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోనికి వస్తుందని వెల్లడించాయి. వర్గాలు తెలిపాయి.
👇👇👇
Education Department(NIEPA) Computer Operator Jobs Notification 2021
Qualification:10+2
Salary:17000/-
Age limit:18~27
Those who want to apply to these jobs
Click on the link given below 👇👇👇👇👇
విద్య విభాగం (NIEPA) కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2021
అర్హత: 10 + 2
జీతం: 17000 / -
వయోపరిమితి: 18 ~ 27
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు
క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.👇👇👇👇👇
Notification PDF
Apply link
*బిగ్ బ్రేకింగ్:🔥
సీఎం సంతకంతో పీఆర్సీకి క్లియరెన్స్*
*🍥ఉద్యోగులకు వేతన సవరణ క్లియరెన్స్ వచ్చింది. నాలుగు రోజులుగా సీఎం పేషీలో ఉన్న ఫైల్‌కు శనివారం రాత్రి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. సీఎం సంతకంతో పీఆర్సీకి క్లియరెన్స్ వచ్చింది. దీనిలో ప్రధానంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వేతన సవరణ కమిషన్ సూచించినట్లుగానే వేతనాల పెంపు, కనీస వేతనాన్ని అమలు చేసేందుకు ఆమోదం తెలిపారు. అయితే ప్రతి ఏడాది రూ. 1000 ఇంక్రిమెంట్ ఇచ్చే అంశంపైనే క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ అమలు కానుంది.*
*🌀ఈ నెల 10న వేతన సవరణకు ఆర్థిక శాఖ ఒకే చెప్పి సీఎం సంతకం కోసం ఫైల్‌ను పంపించారు. వాస్తవానికి ఈ నెల 21లోగా క్లియరెన్స్ రాకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏరియర్స్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ అటు సాగర్ ఉప ఎన్నికలు, ఇప్పుడు వచ్చిన పుర ఎన్నికల నేపథ్యంలో సమయం కుదరకపోవడంతో ఫైల్ పెండింగ్ పడింది. కానీ ఎట్టకేలకు ఈ శనివారం రాత్రి క్లియర్ అయింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన పెంపుపై ఆర్థిక శాఖ ఎలాంటి మార్గదర్శకాలు, ప్రతిపాదనలు చేయలేదు. కానీ సీఎం మాత్రం వేతన సవరణ కమిషన్ సూచనలను పరిగణలోకి తీసుకుని వేతనాల పెంపును చేయాలంటూ నిర్ణయం తీసుకుని, ఫైల్‌పై సంతకం చేశారు. దీంతో ఉద్యోగవర్గాలందరికీ పీఆర్సీ అమలు చేస్తున్నారు. దీంతో వచ్చేనెల పెరిగిన సొమ్ముతో ఉద్యోగవర్గాలు వేతనాలు అందుకోనున్నారు.*
*💥ఎలా అంటే..?*
*💠మానవీయ కోణంలో ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులు,హోంగార్డులు,అంగన్‌వాడీలు,ఆశా వర్కర్లు,విద్యా వాలంటీర్లు,వీఆర్ఏ,వీఏవో,సర్వ శిక్షఅభియాన్ సిబ్బందికి కూడా పీఆర్సీ వర్తింపజేస్తున్నట్లు గతంలోనే సీఎం ప్రకటించారు. ఈ పీఆర్సీతో మొత్తంగా 9,17,797 మంది ఉద్యోగులు లబ్ది పొందుతున్నారు.కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం వివరాలను పీఆర్సీ నివేదిక ప్రకారం ఆర్థిక శాఖ మరోసారి వివరించింది.*
*🥏ఇప్పటి లెక్కల ప్రకారం ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మూడు కేటగిరీల్లో ఉన్నారు. వారిలో గ్రూపు–4 కేటగిరీలో ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్, మాలీ, కావుటి, కుక్, సైకిల్ ఆర్డర్లీ, చౌకీదార్, ల్యాబ్ అటెండర్, దఫేదార్, జమేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, ష్రాఫ్/క్యాషియర్, లిఫ్ట్ ఆపరేటర్లకు నెలకు రూ. 12 వేలు ఇస్తుండగా… వీరికి కనీస వేతనం రూ. 19 వేలు చేయాలని పీఆర్సీ కమిషన్ సిఫారసు చేసింది. రూ. 13 వేల నుంచి రూ.15,030 వరకు కనీస మూల వేతనం పొందుతున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా బేసిక్ పే రూ. 19 వేలు చేయాలని సిఫారసు చేసింది. గ్రూపు–3 కేటగిరీలోని డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనో, టైపిస్టు, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్ అసిస్టెంట్, సినిమా/ఫిలిం/ఆడియోవిజువల్/డాటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్‌వైజర్, లైబ్రేరియన్, మేనేజర్ కేటగిరీల్లో నెలకు రూ. 15 వేలు వేతనంగా ఉండగా కనీస వేతనం రూ.22,900 చేయాలని, ఇదే కేటగిరీలో రూ. 19,500 వరకు వేతనం పొందుతున్న వారికి కనీస వేతనం రూ. 22,900 చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. గ్రూపు–3(ఏ) కేటగిరీలోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్, కంప్యూటర్ ఆపరేటర్/డీపీవోలకు ప్రస్తుతం రూ. 17,500 ఇస్తుండగా వారికి రూ. 31,040 కనీసం వేతనం ఇవ్వాలని సూచించారు.*
*♦️ఇక కాంట్రాక్టు ఉద్యోగుల్లోనూ ప్రస్తుతం నెలకు రూ. 12 వేల నుంచి రూ. 40,270 పొందుతున్న ఉద్యోగులు ఉండగా… కనీస వేతనాన్ని రూ. 19 వేలుగా సూచించారు. జూనియర్ కాలేజీల్లో ప్రస్తుతం 3,687 వుంది జూనియర్ లెక్చరర్లు ఉండగా రూ. 37,100 వేతనం వస్తోంది. పీఆర్సీ వీరికి రూ. 54,220 కనీస వేతనం ఇవ్వాలని సిఫారసు చేసింది. 435 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు, 926 మంది డిగ్రీ లెక్చరర్లకు నెలకు రూ. 40,270 వేతనంగా ఇస్తున్నారు. వీరికి రూ. 58,850 కనీస వేతనంగా చేయాలని సిఫారసు చేసింది.*
*💫ఈ సిఫారసులను అమలు చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకుని, శనివారం రాత్రి ఆమోదం తెలిపారు.*
*💥హెచ్ఆర్ఏ తగ్గనుంది*
*♦️హెచ్ఆర్ఏ స్లాబులను 11,13,17,24 శాతంగా పీఆర్సీ నిర్ణయించింది. మెట్రో నగరాల్లో హెచ్ఆర్ఏని 30శాతం నుంచి 24శాతానికి కుదించడాన్ని తప్పు పడుతున్నారు. ప్రస్తుతం హెచ్ఆర్ఏ శ్లాబులు 11, 13, 17,24గా నిర్ణయించగా… గతంలో 12,14,20,30 శాతంగా శ్లాబులు ఉన్నాయి.*
*🔥కరెంట్‌అఫైర్ ప్రాక్టీస్ బిట్స్ - 17.04.2021🔥*
1. భారతదేశంలో ’ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్’ను ఎక్కడ ప్రారంభించారు?
1)మధ్యప్రదేశ్
2)తెలంగాణ✅
3)గోవా
4)కేరళ
2. ఇటీవల ఆగ్లంలో విడుదలైన కేంద్ర హోంమంత్రి అమిత్ సాహ్ బయోగ్రఫీని ఏ భాషలోకి అనువదించారు?
1)ఉర్దూ
2)బెంగాలీ
3)మరాఠీ
4)అస్సాం✅
3. ప్రయాణాల్లో ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడం లేదా విచారించే భారతీయ రైల్వే హెల్ప్‌లైన్‌ను రైల్ మాడాడ్ హెల్పలైన్‌గా ఏ సింగిల్ నెంబర్‌కు అనుసంధించారు?
1)139✅
2)141
3)189
4)196
4. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతిభావంతులైన నిరుపేద బాలికల విద్యకు తోడ్పడేలా సూపర్–75 స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం ఏది?
1)కేరళ
2)మహారాష్ట్ర
3)జమ్మూ కాశ్మీర్✅
4)హిమచల్ ప్రదేశ్
Join in my telegram group 👇👇👇👇
5. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇండియన్ రిపబ్లిక్ చిహ్నంతో ఉన్న బాటన్ ఆఫ్ హానర్‌తోపాటుగా ప్రశంసా పత్రాన్ని ఎవరికి బహుకరించారు?
1)అనసూయ ఉయికే
2)తమిళసై సౌందరరాజన్
3)కిరణ్ బేడి✅
4)బేబి రాణి మౌర్య
7. భారతదేశం బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపిణితో సహా రక్షణ సామాగ్రి మరియు ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన కీలక ఒప్పందాన్ని ఏ దేశంతో కుదుర్చుకుంది?
1)రువాండ
2)ఫిలిపిన్స్✅
3)మడగాస్కర్
4)నైజీరియా
8. ఎగ్జిమ్ బ్యాంక్ ›10.40 మిలియన్ డాలర్ల సాఫ్ట్ లోన్ ఒప్పందాన్ని ఏ దేశంతో కుదుర్చుకుంది?
1)బొట్సవానా
2)ఈస్వతిని✅
3)లెసోతో
4)మొజాంబిక్
9. ‘Freedom in the world '–ప్రజాస్వామ్య ముట్టడి‘ అనే పేరుతో ఏ దేశం స్థితిని ‘స్వేచ్ఛ‘ నుంచి ‘పాక్షిక స్వేచ్ఛ‘ కి కుదించారు?
1)సింగపూర్
2)యూకే
3)ఇండియా✅
4)చైనా
10. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2019లో ఎంత ఆహారం వృధా అయ్యింది?
1)952 మిలియన్ టన్నులు
2)931 మిలియన్ టన్నులు✅
3)968 మిలియన్ టన్నులు
4)927 మిలియన్ టన్నులు
Join in my telegram group 👇👇👇👇
*🔥 ఫ్లాష్.. ఫ్లాష్ 🔥*
*💥తెలంగాణ డిపార్ట్మెంటల్ పరీక్షల మే 2021 సెషన్ షెడ్యూల్ విడుదల💥*
*➡️ పరీక్షల షెడ్యూల్ చూడడానికి కింది లింక్ క్లిక్ చేయండి*
👇👇👇👇
🙏🙏🙏🙏🙏🙏
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఆరో తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 15 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కానుంది.
ఎంట్రెన్స్ ఎగ్జామ్ జూన్‌లో నిర్వహిస్తారు.
రాష్ర్టవ్యాప్తంగా ఉన్న మొత్తం 194 మోడల్ స్కూళ్లలో ఒక్కో స్కూల్‍లో వంద సీట్ల చొప్పున ఆరోతరగతిలో అడ్మిషన్లు కల్పిస్తారు.
మిగిలిన తరగతుల్లో ఉన్న ఖాళీల ఆధారంగా ప్రవేశాలుంటాయి. ఇందులో చేరిన స్టూడెంట్స్‌కు ఎలాంటి ఫీజు ఉండదు.
ఉచితి వసతితో పాటు పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం అందిస్తారు. ఇంగ్లిష్ మీడియంలో బోధనతో పాటు నీట్, ఎంసెట్, జేఈఈ, సీఏ, సీపీటీ, టీపీటీ, సీఎస్ వంటి పోటీ పరీక్షలకూ శిక్షణ ఇస్తారు.
ఆరో తరగతిలో చేరేందుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్ నుంచి ఐదో తరగతి పూర్తి చేసి ఉండాలి.
ఆరో తరగతికి స్టూడెంట్ వయసు 10 ఏళ్లు నిండి ఉండాలి. ఏడుకు 11, ఎనిమిదికి 12, తొమ్మిదికి 13, పదికి 14 సంవత్సరాలు పూర్తయి ఉండాలి.
ఎంట్రెన్స్‌లో స్టూడెంట్ చూపిన ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్ నిబంధనల మేరకు ప్రవేశాలు కల్పిస్తారు.
ఆరోతరగతి ప్రవేశ పరీక్షలో 100 మార్కులకు వంద ప్రశ్నలిస్తారు. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో ఉంటుంది.
ఆరోతరగతి పేపర్‌లో తెలుగు, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్(సైన్స్ &సోషల్), ఇంగ్లిష్ నాలుగు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఏడు నుంచి పదో తరగతిలో ప్రవేశించే స్టూడెంట్స్‌కు ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్‌లలో ఒక్కో సబ్జెక్టు నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు.
ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ఈ ఎగ్జామ్ డ్యురేషన్ రెండు గంటలు.
తెలుగు 25 25
మ్యాథమెటిక్స్ 25 25
సైన్స్ & సోషల్ 25 25
ఇంగ్లిష్ 25 25
ఇంగ్లిష్ 25 25
మ్యాథమెటిక్స్ 25 25
జనరల్ సైన్స్ 25 25
సోషల్ స్టడీస్ 25 25
జనరల్ స్టూడెంట్స్‌కు రూ.150, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్‌కు రూ.75
జూన్ 1 నుంచి జూన్ 6 వరకు
ఫలితాల ప్రకటన: జూన్ 14
మెరిట్ లిస్ట్ విడుదల: జూన్ 17
సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ప్రవేశాలు: జూన్18 నుంచి జూన్ 20 వరకు
*🔥కరెంట్‌అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ - 16.04.2021🔥*
1. భారతదేశంలో ’ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్’ను ఎక్కడ ప్రారంభించారు?
1)మధ్యప్రదేశ్
2)తెలంగాణ✅
3)గోవా
4)కేరళ
2. ఇటీవల ఆగ్లంలో విడుదలైన కేంద్ర హోంమంత్రి అమిత్ సాహ్ బయోగ్రఫీని ఏ భాషలోకి అనువదించారు?
1)ఉర్దూ
2)బెంగాలీ
3)మరాఠీ
4)అస్సాం✅
3. ప్రయాణాల్లో ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడం లేదా విచారించే భారతీయ రైల్వే హెల్ప్‌లైన్‌ను రైల్ మాడాడ్ హెల్పలైన్‌గా ఏ సింగిల్ నెంబర్‌కు అనుసంధించారు?
1)139✅
2)141
3)189
4)196
4. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతిభావంతులైన నిరుపేద బాలికల విద్యకు తోడ్పడేలా సూపర్–75 స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం ఏది?
1)కేరళ
2)మహారాష్ట్ర
3)జమ్మూ కాశ్మీర్✅
4)హిమచల్ ప్రదేశ్
Join in my telegram group 👇👇👇👇
5. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇండియన్ రిపబ్లిక్ చిహ్నంతో ఉన్న బాటన్ ఆఫ్ హానర్‌తోపాటుగా ప్రశంసా పత్రాన్ని ఎవరికి బహుకరించారు?
1)అనసూయ ఉయికే
2)తమిళసై సౌందరరాజన్
3)కిరణ్ బేడి✅
4)బేబి రాణి మౌర్య
7. భారతదేశం బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపిణితో సహా రక్షణ సామాగ్రి మరియు ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన కీలక ఒప్పందాన్ని ఏ దేశంతో కుదుర్చుకుంది?
1)రువాండ
2)ఫిలిపిన్స్✅
3)మడగాస్కర్
4)నైజీరియా
8. ఎగ్జిమ్ బ్యాంక్ ›10.40 మిలియన్ డాలర్ల సాఫ్ట్ లోన్ ఒప్పందాన్ని ఏ దేశంతో కుదుర్చుకుంది?
1)బొట్సవానా
2)ఈస్వతిని✅
3)లెసోతో
4)మొజాంబిక్
9. ‘ఫీడమ్ ఇన్ ది వరల్డ్ –ప్రజాస్వామ్య ముట్టడి‘ అనే పేరుతో ఏ దేశం స్థితిని ‘స్వేచ్ఛ‘ నుంచి ‘పాక్షిక స్వేచ్ఛ‘ కి కుదించారు?
1)సింగపూర్
2)యూకే
3)ఇండియా✅
4)చైనా
Join in my telegram group 👇👇👇👇
10. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2019లో ఎంత ఆహారం వృధా అయ్యింది?
1)952 మిలియన్ టన్నులు
2)931 మిలియన్ టన్నులు✅
3)968 మిలియన్ టన్నులు
4)927 మిలియన్ టన్నులు
Join in my telegram group 👇👇👇👇
🔥TS - టీచర్ల భర్తీ ఎలా?🔥*
*👉ఉపాధ్యాయ నియామకాలకు ఒకే పరీక్ష అన్న మంత్రి*
*👉దీనిపై ఒక్క అడుగూ ముందుకు వేయని అధికారులు*
*👉టెట్ కమ్ టీఆర్‌టీ నిర్వహిస్తే, టెట్ అర్హత సాధించిన వారి పరిస్థితేంటి?*
*👉టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేసేందుకు ఎన్‌సీటీఈ నిర్ణయం*
*👉అలాంటప్పుడు టెట్ కమ్ టీఆర్‌టీ సాధ్యమేనా?*
*➡️హైదరాబాద్: లక్షల మంది నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామకాలు రాష్ట్రంలో ఇప్పట్లో జరిగేనా? అంటే స్పష్టమైన సమాధానం ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వం భర్తీ చేస్తామని ప్రకటించిన 50 వేల ఉద్యోగాల్లో 10 వేల వరకు టీచర్ పోస్టులున్నాయి. అయితే వాటి భర్తీ విధానమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను నాలుగేళ్లుగా నిర్వహించకుండా, ఉపాధ్యాయ నియామకాలను పట్టించుకోకుండా పక్కన పడేసిన విద్యాశాఖ.. ఇప్పుడు టెట్ నిర్వహిస్తుందా.. లేదా? అన్నది గందరగోళంగా మారింది. ఓవైపు ఒకే పరీక్ష ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెబుతూనే మరోవైపు టెట్ నిర్వహిస్తామని సమాధానమిస్తోంది. దీంతో టెట్ పరిస్థితేంటి? టీచర్ల నియామకాలు ఎలా చేపడతారన్న దానిపై గందరగోళం నెలకొంది.*
*👉మంత్రిది ఓ మాట.. విద్యాశాఖది మరో మాట*
*➡️టెట్, టీఆర్‌టీల విషయంలో ప్రభుత్వ వర్గాల నుంచే భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ నియామకాలను పాత పద్ధతిలో ఒకే పరీక్ష ద్వారా చేపడతామని అసెంబ్లీలోనే వెల్లడించారు. అంటే టెట్ ఉండదా? లేదంటే టెట్‌ను కలుపుకొని టెట్ కమ్ టీఆర్‌టీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు) నిర్వహిస్తారా అన్న స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయాన్ని మంత్రి ప్రకటించి 15 రోజులు గడిచినా దానిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు.*
*➡️మరోవైపు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని గవర్నింగ్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దానిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ రాష్ట్రంలో టెట్ ఎప్పుడు నిర్వహిస్తారని మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు టెట్ వ్యాలిడిటీ విషయంలో ఎన్‌సీటీఈ తుది నిర్ణయం తీసుకున్నాక రాష్ట్రంలో టెట్ నిర్వహిస్తామని విద్యా శాఖ వెల్లడించింది. ఈ లెక్కన టెట్ ఉంటుందా.. ఉండదా? లేదంటే టెట్ కమ్ టీఆర్‌టీ నిర్వహిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.*
*👉టెట్ లేదా టెట్ కమ్ టీఆర్‌టీ నిర్వహిస్తే..*
*➡️రాష్ట్రంలో 2017లో టెట్ నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ టెట్ నిర్వహించలేదు. దీంతో గతంలో టెట్‌లో అర్హత సాధించినా, ఆ తర్వాత ఏడేళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన వారు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. ఈ నాలుగేళ్లలో ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసుకొని టెట్ రాసేందుకు ఎదురుచూస్తున్న వారు మరో 2 లక్షల మంది ఉన్నారు. అయితే ప్రభుత్వం టెట్ కమ్ టీఆర్‌టీని నిర్వహించే అంశంపై ఆలోచనలు చేస్తోంది. అది నిర్వహిస్తే పాత టెట్‌లలో అర్హత సాధించి ఇప్పటికీ వ్యాలిడిటీ కలిగిన 3 లక్షల మంది విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలక అంశం. మరోవైపు పాత టెట్‌లలో అర్హత సాధించి ఏడేళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన మరో 3 లక్షల మంది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదీ ప్రధానమే. వ్యాలిడిటీ కోల్పోయిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకుని విధానపర నిర్ణయం ప్రకటిస్తామని ఎన్‌సీటీఈ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.*
*👉ఏపీలో నిర్వహించినా..*
*➡️ఆంధ్రప్రదేశ్‌లో టెట్ కమ్ టీఆర్‌టీ కలిపి నిర్వహించారు. అయితే ఆ నియామకాల్లో గతంలో టెట్‌లో అర్హత సాధించిన వారి స్కోర్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. టెట్ కమ్ టీఆర్‌టీలో భాగంగా 50 మార్కులకు నిర్వహించిన టెట్‌కు సంబంధించిన పార్ట్–ఏలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని, లేదంటే పాత టెట్‌లో ఎక్కువ స్కోర్ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకొని నియామకాలు చేపట్టారు. ఇక గతంలో టెట్‌లో అర్హ్హత సాధించని వారి విషయంలో మాత్రం టెట్ కమ్ టీఆర్‌టీలోని పార్ట్–ఏలో అర్హత సాధిస్తే టీఆర్‌టీకి సంబంధించిన పేపరును మూల్యాంకనం చేసి నియాకమల్లో పరిగణనలోకి తీసుకున్నారు. దీనివల్ల కొంత గందరగోళం నెలకొంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో బోధించాలన్నా టెట్‌లో అర్హత సాధించి ఉండాలని ఎన్‌సీటీఈ స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు టెట్ కమ్ టీఆర్‌టీ నిర్వహిస్తే ప్రైవేటు టీచర్లకు టెట్ ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు జాతీయ స్థాయిలో రెండూ కలిపి నిర్వహించిన సందర్భమూ లేదు. ఈ గందరగోళం నేపథ్యంలో టెట్‌ను వేరుగానే నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం గత నెల 17న జీవో 23ని జారీ చేసింది.*
*👉సెంట్రల్ స్కూళ్లకు టెట్ తప్పనిసరి*
*➡️జాతీయ స్థాయిలో కేంద్రం ఏటా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును (సీటెట్) నిర్వహిస్తోంది. అందులో అర్హత సాధించిన వారిని మాత్రమే సీబీఎస్‌ఈ స్కూళ్లు, ఇతర కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీలో పరిగణనలోకి తీసుకుంటోంది. జాతీయ స్థాయిలో ఇంతవరకు టెట్‌ను, ఉపాధ్యాయ నియామక పరీక్షను కలిపి నిర్వహించే ఆలోచన చేయలేదు. రెండింటినీ వేర్వేరుగానే చూస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఉపాధ్యాయ నియామకాలు ఎప్పుడు చేపడుతుందో వేచి చూడాల్సిందే.*
*👉వివాదాల్లోకి వెళ్లొద్దు.. టెట్ నిర్వహించాలి*
*➡️ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ వేగంగా జరగాలంటే ప్రభుత్వం వివాదాల్లోకి వెళ్లొద్దు. వెంటనే టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆ పరీక్ష అయిన 15 రోజుల్లో టీఆర్‌టీ పరీక్ష నిర్వహించినా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు టెట్ కమ్ టీఆర్‌టీ నిర్వహించే వీలున్నా వివాదాలు చుట్టుముట్టే ఆస్కారం ఉంది. 2017 వరకు నిర్వహించిన టెట్‌లలో అర్హత సాధించిన వారి విషయంలో వెయిటేజీ ఇవ్వడం, లేదా పాత, కొత్త టెట్‌లలో ఎందులో ఎక్కువ స్కోర్ ఉంటే దాన్ని పరిగణనలోకి❤️ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇదీ సమస్యాత్మకమే. మరోవైపు ప్రైవేటు టీచర్‌గా పని చేయాలన్నా టెట్‌లో అర్హత సాధించి ఉండాల్సిందే. కాబట్టి వారికోసం టెట్‌ను నిర్వహించక తప్పదు. ఇలాంటప్పుడు సులభ విధానాన్నే ప్రభుత్వం ఎంచుకుంటే సమస్య ఉండదు.*
- పి.శంకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యా విభాగం
*👉సామర్థ్యాలను నిర్ణయించేదెలా?*
*🖊️రెండున్నర గంటల్లో టెట్ కమ్ టీఆర్‌టీ పరీక్ష నిర్వహించి 30 ఏళ్ల పాటు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడి సామర్థ్యాలను నిర్ణయించడం సాధ్యమా? టెట్ వేరు. టీఆర్‌టీ వేరు. ఉపాధ్యాయుడు కావాల్సిన అర్హతలు ఉన్నాయా? లేదా? నిర్ణయించేందుకు నిర్వహించేది టెట్. ఉపాధ్యాయులుగా నియమించేందుకు నిర్వహించేది టీఆర్‌టీ. అలాంటప్పుడు రెండింటినీ కలిపి ఎలా నిర్వహిస్తారు. కోచింగ్ తీసుకొని, బిట్స్ బట్టీ పట్టి వచ్చే వారికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి వారు విద్యార్థులను ఎలా తీర్చిదిద్దుతారు. అందుకే టెట్ వేరుగానే ఉండాలి. నియామక పరీక్షను కఠినతరం చేయాలి. డిస్క్రిప్టివ్ విధానం ఉండాలి. క్లాస్‌రూం డెమాన్‌స్ట్రేషన్, ఇంటర్వ్యూ పద్ధతిలో టీచర్లను నియమించాలి. అప్పుడే వారికి సామర్థ్యాలు ఉన్నాయా.. లేదా? తెలుస్తాయి.*
Covid 1st Dose Certificate
👉కరోనా టీకా వేయించుకున్నవారు ఈ క్రింది లింక్ ద్వారా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
👉టీకా వేయించుకున్నప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే, OTP వస్తుంది.
👉 OTP ఎంటర్ చేస్తే టీకా వేయించుకున్నవారి వివరాలు, సర్టిఫికెట్, రెండవ డోస్ ఎప్పుడు వేయించుకోవాలి అనే వివరాలు ఉంటాయి.*
*Link:👇👇👇
*టెన్త్ పరీక్షలు రద్దు..!*
*ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా..!*
*కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే (సీబీఎస్ఈ) పదోతరగతి పరీక్షలను రద్దు చేయగా, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.*
*ఈ నేపథ్యంలోనే అకాడమిక్ ఇయర్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను, పేరెంట్స్ ఆందోళనలను దృష్టి పెట్టుకుని పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులను ఈనెల 30 వరకు పొడగించడంతో పాటు పరీక్ష తేదీలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.
1. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ – 111 నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది?
1)బెంగళూరు☑️
2)పూణే
3)చెన్నై
4)ముంబాయి
2. 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వం వహించిన జాతీయ కమిటీలో ఎంత మంది పాల్గొన్నారు?
1)259☑️
2)253
3)262
4)267
3. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్ ఇండెక్స్‌లో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది ?
1)ఉత్తరాఖండ్
2) బీహార్
3)మధ్యప్రదేశ్☑️
4)పంజాబ్
4. ఏ రాష్ట్ర ప్రభుత్వం ’పాత్ ప్రదర్శక్’ అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కోచింగ్ సదుపాయాన్ని కల్పించింది?
1)ఉత్తరప్రదేశ్☑️
2)హిమచల్ ప్రదేశ్
3)బీహార్
4)వెస్ట్ బెంగాల్
5. రానున్న 5 ఏళ్ల కాలంలో ఇంజనీరింగ్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పాలసీ రంగానికి 45% నిధులు పెంచినట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ?
1తమిళనాడు
2)గోవా
3)కర్ణాటక☑️
4)వెస్ట్‌బెంగాల్
Join Now 👉 *, PSK education teligram group*
6. సింగోర్‌గడ్ కోట పునరుద్ధరణ పనులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎక్కడ పునాదులు వేశారు ?
1)మధ్యప్రదేశ్☑️
2) రాజస్థాన్
3) గుజరాత్
4) ఉత్తరప్రదేశ్
7. ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రభుత్వం సొంతంగా పాఠశాల విద్యా బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ?1)జార్ఖాండ్
2)ఢిల్లీ☑️
3)మధ్యప్రదేశ్
4)జమ్మూ కాశ్మీర్
8) వైట్ వాటర్ రాఫ్టింగ్ ఫెస్టివల్ మొట్టమొదటిసారిగా ఎక్కడ నిర్వహించారు?
1)బీహార్
2)హిమచల్‌ప్రదేశ్
3)జమ్మూ కాశ్మీర్☑️
4)ఉత్తరాఖండ్
9) బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్‌ఓ) 26 రోజుల్లో నీతి సరిహద్దులను కలుపుతు 200 అడుగల బెయిలీ బ్రిడ్జిని ఎక్కడ పునర్‌నిర్మించింది ?
1)సిక్కిం
2)జమ్మూ కాశ్మీర్
3)ఉత్తరాఖాండ్☑️
4)బీహార్
10. దాదాపు 6 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలతో సుమారు 70 లక్షల గ్రామీణ మహిళలు స్వచ్చందంగా కలిసి పనిచేసే ప్రత్యేక మిషన్ శక్తి విభాగం కలిగియున్న తొలి రాష్ట్రం ఏది?
1)ఒడిశా☑️
2)వెస్ట్ బెంగాల్
3)త్రిపురా
4)హిమచల్‌ప్రదేశ్
Join Now 👉 *, PSK education teligram group*
సిడిఎస్ఇ తెలంగాణ వెబ్‌సైట్ @ www.schooledu.telangana.gov.in లో ఉపాధ్యాయుల వివరాలు అప్‌లోడ్, సిడిఎస్‌ఇ తెలంగాణలోని ISMS పోర్టల్‌లో ఉపాధ్యాయుల సమాచార వ్యవస్థ అప్‌లోడ్ ప్రక్రియ, ఫోటో అప్‌లోడ్ ఫీచర్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో పొందుపరచబడింది, ఉపాధ్యాయుల సమాచార వ్యవస్థ వివరాలను అప్‌లోడ్ చేయడం సిడిఎస్‌ఇ వెబ్‌సైట్ ఎస్‌ఎంఎస్ మాడ్యూల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ, అన్ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సమాచార వివరాలను సిడిఎస్‌ఇ తెలంగాణ వెబ్‌సైట్ ఐఎస్ఎంఎస్ పోర్టల్ @ www.schooledu.telangana.gov.in లో అప్‌లోడ్ చేయాలి.
సిడిఎస్‌ఇ తెలంగాణ ఉంటే పాఠశాల విద్యార్థుల వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ సమాచార వ్యవస్థలో మొత్తం ఉపాధ్యాయుల డేటాను అప్‌లోడ్ చేయాలని టిఎస్ స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం సూచనలు ఇచ్చింది. ఆన్‌లైన్ దరఖాస్తు మరియు ఉపాధ్యాయుల అన్ని వివరాలు మరియు ISMS పోర్టల్‌లో అంటే టీచర్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ కింద టీచర్స్ మాడ్యూల్ వెబ్‌సైట్ (www.schooledu.telangana.gov.in). టిఎస్ ఉపాధ్యాయులు తమ వివరాలను ఆన్‌లైన్ టిస్‌లో అప్‌లోడ్ చేసుకోవాలి. అధికారిక cdse telangana వెబ్‌సైట్ www.schooledu.telangana.gov.in ని సందర్శించండి.
Telangana Teachers must update their details in schooledu telangana website online by the end of this month.
The following details will be printed on the ID Card
Employee ID
Photo
Name of the TEacher
Gender
Designation
Place of Working
Bio-Metric ID(Where Bio-Metric is available)
Date of Birth
Blood Group
School Address
School Code
Residential Address
రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ 2021–22 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీసెట్ దరఖాస్తు గడువును పొడిగించింది. 2020–21లో నాలుగో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు గడువును ఈ నెల 3 నుంచి 15వ తేదీవరకు పొడిగిస్తున్నట్టు సెట్ కన్వీనర్ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. పూర్తి వివరాలకు టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 45678కి కాల్‌చేయాలని సూచించారు.*
*👉ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..*
*ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షను మే 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా మొత్తం 46,937 సీట్లను భర్తీ చేస్తారు.*
*👉వివిధ గురుకులాల్లో సీట్ల వివరాలు*
*▪️సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సొసైటీ- 18,560*
*▪️గిరిజన సంక్షేమ సొసైటీ- 4,777*
*▪️బీసీ సంక్షేమ సొసైటీ- 20,800*
▪️జనరల్ వెల్ఫేర్ సొసైటీ- 2800*
*▪️దరఖాస్తు విధానం: ఆన్‌లైన్*
*▪️ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా*
*▪️అప్లికేషన్ ఫీజు: రూ.100*
*▪️దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 30*
*▪️రాతపరీక్ష: మే 30న*
*▪️వెబ్‌సైట్:* Click here
TSPSC నుండి PV Narasimharao Veterinary University and profesor జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ మరియు సీనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉ఇందులో మొత్తం 127 పోస్టులు ఉన్నాయి.. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ Pdf కింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోగలరు.
💥 నోటిఫికేషన్ pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
👇👇👇👇