Current Affair practice bits for all competetive exams 17-4-2021..


Current Affair practice bits for all competetive exams 17-4-2021..


*🔥కరెంట్‌అఫైర్ ‌ ప్రాక్టీస్ బిట్స్ - 17.04.2021🔥*



1. భారతదేశంలో ’ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ డెస్క్‌’ను ఎక్కడ ప్రారంభించారు?

1)మధ్యప్రదేశ్‌

2)తెలంగాణ✅

3)గోవా

4)కేరళ

2. ఇటీవల ఆగ్లంలో విడుదలైన కేంద్ర హోంమంత్రి అమిత్‌ సాహ్‌ బయోగ్రఫీని ఏ భాషలోకి అనువదించారు?

1)ఉర్దూ

2)బెంగాలీ

3)మరాఠీ

4)అస్సాం✅

3. ప్రయాణాల్లో ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడం లేదా విచారించే భారతీయ రైల్వే హెల్ప్‌లైన్‌ను రైల్‌ మాడాడ్‌ హెల్పలైన్‌గా ఏ సింగిల్‌ నెంబర్‌కు అనుసంధించారు? 

1)139✅

2)141

3)189

4)196

4. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతిభావంతులైన నిరుపేద బాలికల విద్యకు తోడ్పడేలా సూపర్‌–75 స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1)కేరళ

2)మహారాష్ట్ర

3)జమ్మూ కాశ్మీర్‌✅

4)హిమచల్‌ ప్రదేశ్‌  

Join in my telegram group 👇👇👇👇


https://t.me/pskeducation

5. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇండియన్‌ రిపబ్లిక్‌ చిహ్నంతో ఉన్న బాటన్‌ ఆఫ్‌ హానర్‌తోపాటుగా ప్రశంసా పత్రాన్ని ఎవరికి బహుకరించారు?

1)అనసూయ ఉయికే

2)తమిళసై సౌందరరాజన్‌

3)కిరణ్‌ బేడి✅

4)బేబి రాణి మౌర్య‌

7. భారతదేశం బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ క్షిపిణితో సహా రక్షణ సామాగ్రి మరియు ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన కీలక ఒప్పందాన్ని ఏ దేశంతో కుదుర్చుకుంది?

1)రువాండ

2)ఫిలిపిన్స్‌✅

3)మడగాస్కర్‌

4)నైజీరియా

8. ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ›10.40 మిలియన్‌ డాలర్ల సాఫ్ట్‌ లోన్‌ ఒప్పందాన్ని ఏ దేశంతో కుదుర్చుకుంది?

1)బొట్సవానా

2)ఈస్వతిని✅

3)లెసోతో

4)మొజాంబిక్‌


9. ‘Free‌dom in the world '–ప్రజాస్వామ్య ముట్టడి‘ అనే పేరుతో ఏ దేశం స్థితిని ‘స్వేచ్ఛ‘ నుంచి ‘పాక్షిక స్వేచ్ఛ‘ కి కుదించారు? 

1)సింగపూర్‌

2)యూకే

3)ఇండియా✅

4)చైనా


10. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2019లో ఎంత ఆహారం వృధా అయ్యింది?

1)952 మిలియన్‌ టన్నులు

2)931 మిలియన్‌ టన్నులు✅

3)968 మిలియన్‌ టన్నులు

4)927 మిలియన్‌ టన్నులు‌ 

Join in my telegram group 👇👇👇👇


https://t.me/pskeducation



0 Comments