Ambedkar Overseas scholarship scheme

 Ambedkar Overseas scholarship scheme


విదేశాల్లో చదువుతు న్న ST స్టూడెంట్స్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి తెలిపారు.



 👉అమెరికా, లండన్, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లోని యూనివర్సిటీల్లో పీజీ, ఆపై చదువులకు ఈ స్కీం కింద రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. 



👉వీసా ఫీ, విమాన చార్జీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 2021 జులై ఒకటో తేదీ నాటికి 35 ఏండ్లు మించరాదని తెలిపారు.


👉 స్టూడెంట్ ఫ్యామిలీ Anual income రూ.5 లక్షలు మించొద్దని చెప్పారు. 



💥అర్హులైన స్టూడెంట్లు

 


👉http:// telanganaepass.cgg.gov.in


 వెబ్సైటు లో జూన్ 15వ తేదీ లోగా అప్లై చేసుకోవా లని సూచించారు.



👇👇👇


Website link

0 Comments