💥పత్రికా ప్రకటన💥
👉 రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి కి గాను లాక్ డౌన్ విధిస్తూ ఉదయం 6.00 గంటల నుంచి 10.00గంటలవరకు ఆర్.టి.సి.బస్ లకు అనుమతి ఇచ్చింది.
👉అందుకు అనుగుణంగా కొల్లాపూర్ నుంచి వివిధ ప్రాంతాలకు బస్ లను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వరప్రసాద్ గౌడ్ గారు తెలిపారు.
కొల్లాపూర్ నుంచి హైద్రాబాద్ వైపు
3.00, 3.30,4.00, 4.30,
6.00, 6.30
హైద్రాబాద్ నుంచి కొల్లాపూర్ వైపు
6.00, 6.30, 7.00
7.30, 8.00, 830
కొల్లాపూర్ నుంచి నాగ ర్ కర్నూలు వైపు
6.00, 6.30 , 7.00
7.30,. 8.00, 8.30
నాగర్ కర్నూలు నుంచి కొల్లాపూర్ వైపు
6.00, 6.30, 7.00
7.30, 8.00, 8.30
కొల్లాపూర్ నుంచి కేతేపల్లి వనపర్తి వైపు
5.30, 6.00, 6.30,
7.00, 7.30, 9.00
వనపర్తి నుంచి కేతేపల్లి కొల్లాపూర్ వైపు
6.00, 7.00, 7.30,
8.00, 8.30, 9.00
కొల్లాపూర్ నుంచి పెబ్బేరు
5.30, 6.00, 6.30
7.00, 7.40, 9.00
పెబ్బేరు నుంచి కొల్లాపూర్
6.00, 7.10, 7.40,
8.10, 8.40,9.20
బస్ లు బయలు దేరును.
కావున ప్రయాణికులు తగిన మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఆర్.టి.సి. బస్ లలో నిర్భయంగా ప్రయాణించాల్సినది గా డిపో మేనేజర్ వర ప్రసాద్ గౌడ్ గారు తెలిపారు.
ఇట్లు
డిపో మేనేజర్
కొల్లాపూర్.
0 Comments