Good news for farmers What is the last date for joining the PM kisan bhavan scheme? !

 

PM KISAN Yojana


Good news for farmers What is the last date for joining the PM kisan bhavan scheme? !


 

తెలుగు matter కొరకు పేజీ క్రింది వరకు చూడండి....

 PM kisan yojana: during covid penetration the central government has been giving a big opportunity to the farmers.. 


Donors rs. One of the possibility of getting 4 thousand was made available.

 The central government has brought good news to farmers. Donors rs. One of the possible chances of getting 4 thousand is available. 


As of now, PM kisan scheme is available for central government governments. The participants will earn rs. 6 thousand provided. However, these come in separable ways rather than at once. Rs. 2,000 per month are deposited in bank accounts. This money is already available to those who have joined the PM kisan scheme scheme. But if they have not yet joined the scheme.. They pay rs. Chance of getting 4 finger is one available.

 If they reach the PM kisan scheme before June 30, 2021, they will get this benefit. April-july in petrol construction will come in July. The next month of August is instralment. 


This means that PM kisan will be credited in your account immediately along with two consecutive install deposits.

 Meanwhile. You do not have to go anywhere to join the PM kisan scheme. 


They can be completed in on-line platforms. You can sit in your house and join this scheme. For this you have to do first. From there it should join the scheme scheme.


 Desired documents :-


 1. Bank account

 2. Adhar card

 3. Mobile number

 4.land pass book 




PM KISAN Yojana :  రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. pm కిసాన్‌ పథకంలో చేరేందుకు చివరి తేదీ ఎప్పుడో  తెలుసా.... !



PM KISAN Yojana: 


covid  వ్యాప్తి సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు పెద్ద అవకాశం ఇవ్వడం జరిగింది.. అన్నదాతలు రూ.4 వేలు పొందే అవకాశం ఒకటి అందుబాటులోకి తీసుకొచ్చింది. 



కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. అన్నదాతలు రూ.4 వేలు పొందే అవకాశం ఒకటి అందుబాటులోకి వచ్చింది. 
కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం pm kisan స్కీమ్  అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో చేరిన వారికి ఏడాదికి రూ.6 వేలు అందిస్తారు. 

అయితే ఇవి ఒకేసారి కాకుండా విడతల వారీగా వస్తుంటాయి. మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి. 



ఇప్పటికే పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన వారికి ఈ డబ్బులు వస్తోంది. అయితే ఇంకా ఈ పథకంలో చేరని వారు ఉంటే.. వారు వెంటవెంటనే రూ.4 వేలు పొందే అవకాశం  అందుబాటులోకి తెచ్చింది...



పీఎం కిసాన్ పథకంలో చేరడానికి జూన్ 30, 2021 లోపు చేరితే వారికి ఈ ప్రయోజనం లభిస్తుంది. ఏప్రిల్- జూలై ఇన్‌స్టాల్‌మెంట్ జూలై నెలలో వస్తుంది.



 అలాగే తర్వాత ఆగస్ట్ నెల Instralment  కూడా పొందొచ్చు. అంటే వరుసగా రెండు ఇన్‌స్టాల్‌మెంట్లు వెంట వెంటనే మీ ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయిి.


ఇదిలావుంటే… మీరు పీఎం కిసాన్ పథకంలో చేరడానికి ఎక్కడికీ వెళ్ళవలసిన పనిలేదు . 
ఆన్‌లైన్‌లోనే ఇవి పూర్తి చేయవచ్చు. మీరు మీ ఇంట్లో కూర్చొని ఈ పథకంలో చేరొచ్చు.


 దీనికోసం  మీరు ముందుగా మీరు చేయవలసినది…  


పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి వెబ్:


 Register here:  https://pmkisan.gov.in/. అక్కడి నుంచి స్కీమ్‌లో చేరాలి. 



కావలసిన డాకుమెంట్స్ :-


1.Bank account 



2.Adhar card



3.Mobile number



4.Land pass book 


👇👇👇


.

0 Comments