How to Download PMSBY and PMJJBY Bonds Online

 

How to Download PMSBY and PMJJBY Bonds Online.

ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన (PMSBY) &  ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (PMJJBY) యొక్క Policy Bonds Online లో ఎలా Download చేసుకోవలెనో ఇక్కడ తెలుసుకోండి.


👉ఈ రెండు భీమాలు చాలామంది చేస్తూ ఉంటారు.


👉 ప్రతి సంవత్సరం డబ్బులు కట్ అవుతుంది, కానీ దానికి సంబంధించిన బాండ్ పేపర్ ఎవరి దగ్గర ఉండదు.


👉ఎవరికైనా బాండ్ కావాలంటే ఈ లింక్ కింద పైన క్లిక్ చేయండి.



👉మనలో చాలా మంది PMSIBY ( రూ.12 ) మరియు PMJJBY ( Rs.330 ) బీమా పథకంలో చేరాము.


👉 కానీ మన దగ్గర సంబంధిత పత్రాలు ఏవి లేవు.


👉ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSIBY ) మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ( PMJJBY) యొక్క Policy Bonds Online లో ఎలా Download చేసుకోవలెనో ఇక్కడ తెలుసుకోండి.


(PMSI3Y) 12/- ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన


(PMJJBY) 330/- ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన


👉ఈ రెండు భీమాలు చాలామంది చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం డబ్బులు కట్ అవుతుంది, కానీ దానికి సంబంధించిన బాండ్ పేపర్ ఎవరి దగ్గర ఉండదు.


 👉ఎవరికైనా బాండ్ కావాలంటే ఈ లింక్ కింద పైన క్లిక్ చేయండి.


👉 ప్రతి సంవత్సరం బాండ్ తీసుకోవాలి.

👉 కనీసం ఒక బాండ్ అయినా మన దగ్గర ఉంటే మన కుటుంబ సభ్యులకు అందరికీ తెలుస్తుంది.

 👉బీమా కంపెనీ లో మనం డబ్బులు కట్టాము అని తెలుస్తుంది.so


👉ఎవరికైనా బాండ్ కావాలంటే ఈ లింక్ కింద పైన క్లిక్ చేయండి.👇👇

👇👇👇


PMSBY bond link 


PMJJBY bond download link 


👉

0 Comments