Pm Kisan 8th installment account status
పీఎం కిసాన్ 8 విడత పైసలు మీ అకౌంట్లో జమ కాబడిన లేదో చెక్ చేసుకోండి.
👉మొదటగా మీరు క్రింద ఇచ్చినటువంటి లింకు పైన క్లిక్ చేయండి . మీరు అఫీషియల్ వెబ్ సైట్ కి వెళ్తారు.
👉మీరు పీఎం కిసాన్ వెబ్సైట్ కి వెళ్తారు.
👉 ఇవ్వబడిన టువంటి దానిలో ఆధార్ కార్డ్ లేదా బ్యాంక్ అకౌంట్ లేదా మీ పేరు వీటిలో ఒక దాన్ని ఎంచుకుని దాని కింద టైప్ చేసి సబ్మిట్ చేయండి.
👉మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి
👉8వ విడత బ్యాంక్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👇👇👇👇👇
0 Comments