Telangana GK For Groups and All Competitive exams

 Telangana GK For Groups and All Competitive exams 

తెలంగాణ జికె గ్రూప్స్ ఎగ్జామ్స్ స్పెషల్. 


1. మినికాయ్, మాల్దీవులను వేరుచేసే జలమార్గం ఏది?

1) 90 జలమార్గం☑️

2) 80 జలమార్గం

3) కోకస్ జలమార్గం

4) సెయింట్ జార్జెస్ జలమార్గం



2. భారతదేశంలోని ఏకైక నదీ ఆధార దీవి?

1) లక్షదీవులు

2) మినాకాయ్ దీవి

3) సుహేలీదీవి

4) మాజులీ☑️



3. కిందివాటిలో ఏ రాష్ర్టం ద్వారా కర్కటరేఖ పయనించదు?

1) రాజస్థాన్

2) త్రిపుర

3) బిహార్☑️

4) జార్ఖండ్



4. భారతదేశం ఏ దేశంతో అత్యధిక భూ సరిహద్దును కలిగి ఉంది?

1) చైనా

2) బంగ్లాదేశ్☑️

3) నేపాల్

4) పాకిస్తాన్


Join Telegram group:https://t.me/pskeducation


5. కింది వాటిలో భూ పరివేష్టిత రాష్ర్టం?

1) తెలంగాణ☑️

2) ఆంధ్రప్రదేశ్

3) ఒడిశా

4) మహారాష్ర్ట



6. భారతదేశంలో అత్యధిక బొగ్గు లభిస్తున్న శిలలేవి?

1) ధార్వార్ శిలలు

2) ఉత్తర గోండ్వానా శిలలు

3) దిగువ గోండ్వానా శిలలు☑️

4) టెర్షియరీ శిలలు



7. సాత్పురా పర్వత పంక్తులు ఏ నదుల మధ్య ఉన్నాయి?

1) నర్మద, సోన్ 

2) తాపీ, గోదావరి

3) నర్మద, మహి

4) నర్మద, తపతి☑️



8. షెవరాయ్ పర్వతాలు ఏ రాష్ర్టంలో ఉన్నాయి?

1) మహారాష్ర్ట

2) తమిళనాడు☑️

3) జమ్ముకశ్మీర్

4) కర్ణాటక



9. ఈ కింది వాటిలో వేసవి ‘విడిదుల’కు ప్రసిద్ధి చెందిన శ్రేణి?

1) హిమాచల్☑️

2) హిమాద్రి

3) శివాలిక్

4) ట్రాన్స్ హిమాలయ మండలం



Join Telegram group:https://t.me/pskeducation


10. ‘సర్వే ఆఫ్ ఇండియా’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) న్యూఢిల్లీ

2) వారణాసి

3) డెహ్రాడూన్☑️

4) నాగపూర్



11. భారతదేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం ఏది?

1) అరేబియా సముద్రం

2) హిందూ మహాసముద్రం

3) బంగాళాఖాతం

4) మధ్యధరా సముద్రం☑️



12. భారతదేశంలో అధికంగా సంభవించే వర్షపాతం ఏది?

1) సంవాహన వర్షపాతం

2) పర్వతీయ వర్షపాతం☑️

3) చక్రవాత వర్షపాతం

4) ప్రతి చక్రవాత వర్షపాతం



13. 2013 లెక్కల ప్రకారం భారతదేశంలో విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ర్టం ఏది?

1) ఛత్తీస్‌గఢ్

2) అరుణాచల్ ప్రదేశ్

3) మధ్యప్రదేశ్☑️

4) హర్యానా



14. భారతదేశంలో గంధానికి ప్రసిద్ధి గాంచిన రాష్ర్టం?

1) మధ్యప్రదేశ్

2) గుజరాత్

3) రాజస్థాన్

4) కర్ణాటక☑️



15. సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగించే ‘రూసా గడ్డి’ ప్రధానంగా ఏ రాష్ర్టంలో లభిస్తుంది?

1) తెలంగాణ☑️

2) ఆంధ్రప్రదేశ్

3) కేరళ

4) తమిళనాడు



16.‘బిర్చ్’ అనేది ఒక?

1) పర్వతం

2) వృక్షం☑️

3) నేల 

4) నది



17. ‘ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ’ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

1) జోధ్‌పూర్

2) సిమ్లా

3) డెహ్రాడూన్☑️

4) భోపాల్



18. ‘జిమ్ కార్బెట్’ టైగర్ రిజర్వ్ ఏ రాష్ర్టంలో ఉంది?

1) అసోం

2) రాజస్థాన్

3) కర్ణాటక

4) ఉత్తరాంచల్☑️



19. సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ర్టంలో ఉంది?

1) తమిళనాడు

2) ఒడిశా☑️

3) అసోం

4) గుజరాత్



20. ‘సలీం అలీ’  పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది..?

1) జమ్ముకశ్మీర్☑️

2) బిహార్

3) ఉత్తరప్రదేశ్

4) పశ్చిమ బెంగాల్



21. కింది వాటిలో బయోస్పియర్ రిజర్వ్ కానిది ఏది?

1) అగస్త్యమలై

2) నల్లమలై☑️

3) నీలగిరి

4) పంచమర్హి



22. భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమను ఎక్కడ, ఎప్పుడు నిర్మించారు?

1) చెన్నై, 1904☑️

2) గుజరాత్, 1912

3) ఆంధ్రప్రదేశ్, 1905

4) మహారాష్ర్ట, 1912



23. కింది నదులలో ఏ నదిని ‘రెడ్ రివర్’ అని పిలుస్తారు?

1) గోదావరి

2) సింధు

3) బ్రహ్మపుత్ర☑️

4) గంగానది



24. ఉష్ణమండల ‘చెర్నోజెమ్’ నేలలు అని  వేటినంటారు?

1) ఎర్ర నేలలు

2) ఒండ్రు నేలలు

3) జేగురు నేలలు

4) నల్లరేగడి నేలలు☑️



25. పత్తి ఏ రకమైన నేలలో ఎక్కువగా పండుతుంది?

1) ఎర్ర నేలలు

2) నల్లరేగడి నేలలు☑️

3) జేగురు నేలలు

4) ఒండ్రు నేలలు



26. ‘బెంగాల్ దుఃఖదాయని’ అని పేరు ఉన్న నది?

1) దామోదర్☑️

2) యమున

3) గంగా

4) కోసి



27. కింది వాటిలో అరేబియా సముద్రంలో కలిసే నది?

1) బ్రహ్మపుత్ర

2) గంగా

3) సింధు☑️

4) గండక్




28.‘నేత్రావతి’ అని ఏ నదిని పిలుస్తారు?

1) గండక్

2) కోసి

3) గంగా

4) బెట్వా☑️



29. సింధూ నది ఉపనది కానిది?

1) రావి

2) సోన్☑️

3) బియాస్

4) గిల్గిత్



30. ‘బిహార్ దుఃఖదాయని’ అని ఏ నదిని పిలుస్తారు?

1) బ్రహ్మపుత్ర

2) దామోదర్

3) మహానది

4) కోసి☑️

Join Telegram group:https://t.me/pskeducation

0 Comments